Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్విట్టర్, ఫేస్‌బుక్‌లను వాడుతారట కేసీఆర్

Webdunia
శుక్రవారం, 1 ఆగస్టు 2014 (20:26 IST)
హైదరాబాద్ నగరాన్ని వైఫై సిటిగా చేయడానికి కంకణం కట్టుకున్నారు కేసిఆర్. త్వరలో హైదరాబాద్‌తోపాటు తెలంగాణా ప్రధాన నగరాల్లో 4జి సేవలు అందుబాలులోకి వస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు కూడా ట్విట్టర్లో ట్వీట్స్ చేయబోతున్నారు. ఇందుకోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. 
 
తెలంగాణ ముఖ్యమంత్రి పేరుతో ఆయన ఆయా అంశాలపై వ్యాఖ్యలు చేస్తారు. దీనివల్ల నిత్యం ప్రతి అంశంపై మీడియా ముందుకు వచ్చి స్పందించవలసిన అవసరం ఉండదు. అలాగే ఫేస్‌బుక్ ద్వారా ముఖ్యమంత్రి కార్యాలయం ప్రభుత్వం చేపడుతున్న వివిద కార్యక్రమాలను తెలియచేస్తుంది. 
 
అంతేకాక తెలంగాణ ప్రజలు ఎక్కడ ఉన్నా, వారి నుంచి సలహాలను తీసుకోవడానికి కూడా దీనిని వాడుకోబోతున్నారు. తద్వారా తెలంగాణ ప్రజలతో ఇంటరాక్ట్ కావాలని సిఎమ్ నిర్ణయించుకున్నారు. సోషల్ మీడియా బాగా విస్తరించిన ఈ కాలంలో దానిని తాను వాడుకోవడానికి కెసిఆర్ సిధ్ధమవుతున్నారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments