Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనా వాళ్లు కప్పల్ని, పాముల్ని తింటారు... ఐనా 'బీఫ్'పై ఏందిర భాయ్... కేసీఆర్ ప్రశ్న

Webdunia
గురువారం, 28 జనవరి 2016 (20:16 IST)
తినే పదార్థాలపైనా రాజకీయం చేస్తూ మాట్లాడటం దౌర్భాగ్యమని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. చైనా వాళ్లు కప్పల్ని, పాముల్ని పట్టుకుని తింటారనీ, ఐనా ఎవరికిష్టం వచ్చింది వాళ్లు తింటారనీ, దీనిపైన కూడా రాజకీయం ఏంటీ, ‘బీఫ్’పై రాజకీయాలు చేయడం చాలా దౌర్భాగ్యమని అన్నారు.
 
‘బీఫ్’ ఒక అంశంగా చేస్తూ రాజకీయ పార్టీ వెళ్లడమే దిక్కుమాలినతనమన్న ఆయన ఎవరికి అందుబాటులో ఉండే ఆహారాన్ని వారు తీసుకుంటున్నారని.. అదేవిధంగా బీఫ్‌ను కొంతమంది ఆహారంగా తీసుకుంటారని అన్నారు. అసలు, బీఫ్ పైన ప్రశ్నించడం అనవసరమన్న కేసీఆర్ ఈ ప్రశ్నకు తలాతోక లేదని చెప్పారు. మొత్తానికి ఓ పార్టీ బీఫ్ గురించి మాట్లాడితే దాని గురించి సీఎం కేసీఆర్ వివరణ ఇచ్చుకోక తప్పలేదు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments