Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒక్కటంటే ఒక్కటి నిరూపించండి.. 5 నిమిషాల్లో రాజీనామా.. కేసీఆర్ సవాల్

కమీషన్‌ భగీరథ స్కీమ్‌లో ఒక్కటంటే ఒక్క అవినీతి నిరూపిస్తే తన సీఎం పదవికి ఐదు నిమిషాల్లో రాజీనామా చేస్తానని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెరాస అధినేత్రి కేసీఆర్ ప్రకటించారు.

Webdunia
ఆదివారం, 12 మార్చి 2017 (08:16 IST)
కమీషన్‌ భగీరథ స్కీమ్‌లో ఒక్కటంటే ఒక్క అవినీతి నిరూపిస్తే తన సీఎం పదవికి ఐదు నిమిషాల్లో రాజీనామా చేస్తానని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెరాస అధినేత్రి కేసీఆర్ ప్రకటించారు. ప్రస్తుతం జరుగుతున్న ఆ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై శాసనసభలో చర్చకు శనివారం సీఎం సమాధానమిచ్చారు. 
 
'గవర్నర్‌ ప్రసంగంలో అన్నీ వాస్తవాలే చెప్పారు. అది మా కేబినెట్‌ ఆమోదించింది. ఒక్క అబద్ధం కూడా లేదు. ఐదేళ్లలో లక్ష ఉద్యోగాల హామీ సహా ఏ ఒక్క పదమైనా అతిశయోక్తి అని నిరూపించండి, ఐదే నిమిషాల్లో పదవికి రాజీనామా చేస్తా' అని సీఎం కేసీఆర్‌ సవాల్‌ విసిరారు. 
 
‘‘గవర్నర్‌ మాట్లాడుతుంటే.. అరుపులు, పెడబొమ్మలు అవసరమా? రన్నింగ్‌ కామెంట్లు ఎందుకు? 40-50 నిమిషాలు ఓపిక పట్టలేమా?’’ అని విపక్షాన్ని ప్రశ్నించారు. ‘‘ఏ అంశంపైనైనా అర్థవంతమైన చర్చలకు సిద్ధం. ఎంత సమయమైనా కేటాయిస్తాం. సభ ఔన్నత్యాన్ని కాపాడే విషయంలో రాజీ లేదు’’ అని విపక్ష సభ్యులకు కేసీఆర్ స్పష్టం చేశారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జాకీ చాన్ కరాటే కిడ్: లెజెండ్స్ పాత్రలకు అజయ్ దేవగన్, యుగ్ దేవగన్ డబ్బింగ్

పిల్లి, పాప పోస్టర్ తో నవీన్ చంద్ర చిత్రం హనీ షూటింగ్ ప్రారంభం

చిరంజీవి విశ్వంభర రామ రామ సాంగ్ 25+ మిలియన్ వ్యూస్ తో ట్రెండింగ్

సిద్ధార్థ్, శరత్‌కుమార్, దేవయాని చిత్రం 3 BHK విడుదలకు సిద్ధం

పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో త్రిబాణధారి బార్భరిక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిర్రోర్ సీనియర్ మహిళల కోసం రూపొందించిన MILY

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఇండియాలో ప్రీమియం లెదర్ స్లిప్-ఆన్ ఫర్ మెన్‌తో కొత్త విభాగంలో రేర్’జ్ బై రేర్ రాబిట్

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments