Webdunia - Bharat's app for daily news and videos

Install App

కెటిఆర్ పైన అలిగిన కెసిఆర్..?

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తన కుమారుడు కెటిఆర్ పైన అలిగారట. ఐటీ శాఖను పూర్తిస్థాయిలో కెటిఆర్ నిర్వహించలేదన్న కోపంతో కెసిఆర్ ఉన్నారట. అప్పుడప్పుడు విదేశీ పర్యటనలకు వెళ్ళిరావడం తప్ప తెలంగాణా రాష్ట్రానికి పేరు కలిగిన పరిశ్రమలను ఏవీ కెటిఆర్ త

Webdunia
శనివారం, 6 మే 2017 (12:41 IST)
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తన కుమారుడు కెటిఆర్ పైన అలిగారట. ఐటీ శాఖను పూర్తిస్థాయిలో కెటిఆర్ నిర్వహించలేదన్న కోపంతో కెసిఆర్ ఉన్నారట. అప్పుడప్పుడు విదేశీ పర్యటనలకు వెళ్ళిరావడం తప్ప తెలంగాణా రాష్ట్రానికి పేరు కలిగిన పరిశ్రమలను ఏవీ కెటిఆర్ తీసుకురాలేకపోయారన్నదే ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ విమర్శ. ఎన్ని విమర్శలు చేస్తున్నా కెటిఆర్ మాత్రం పట్టించుకోకపోవడంపై కోప్పడ్డారట కెసిఆర్. 
 
కెసిఆరే స్వయంగా కెటిఆర్‌ను కూర్చోబెట్టి రెండు సార్లు చెప్పారట. అయినాసరే కెటిఆర్‌లో మార్పు రావడం లేదట. తాను అనుకున్నదే జరగాలన్నది కెటిఆర్ ఉద్దేశంగా తెలుస్తోంది. ఇదే వ్యవహారంపై గత కొన్నిరోజులుగా కెటిఆర్‌తో కెసిఆర్ మాట్లాడటం లేదట. ఇది ఇలాగే కొనసాగితే ఏమౌతుందోనని ఆలోచిస్తున్నారట టిఆర్ఎస్ నేతలు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

త్రివిక్రమ్ కూడా అలాగే చేస్తాడుగా, మరి మీరేమంటారు?: పూనమ్ కౌర్ ట్వీట్ వైరల్

మహాకుంభ మేళా 2025 ఎక్స్ క్లూజివ్ రైట్స్ తీసుకున్న శ్రేయాస్ మీడియా

తెలుగులో శివరాజ్ కుమార్ యాక్షన్ థ్రిల్లర్ భైరతి రణగల్

ప్రారంభంలో చాన్స్ కోసం బెక్కెం వేణుగోపాల్ ఆఫీసుకు వెళ్లేవాడిని : తేజా సజ్జా

మురారికి దేవకి నందన వాసుదేవకి చాలా వ్యత్యాసం వుంది : డైరెక్టర్ అర్జున్ జంధ్యాల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళల్లో జ్ఞాపకశక్తి పెరగాలంటే.. రోజూ ఓ కోడిగుడ్డు తినాల్సిందేనట

క్యాల్షియం స్థాయిలను వృద్ధి చేసే 6 సహజసిద్ధ పానీయాలు, ఏంటవి?

బెల్లంతో చేసిన నువ్వుండలు తింటే ప్రయోజనాలు

తిరుపతిలో తమ మొదటి స్టోర్‌ను ప్రారంభించిన ప్రముఖ లగ్జరీ ఫర్నిచర్ బ్రాండ్ డురియన్

యూరిక్ యాసిడ్ తగ్గించే పండ్లు ఏంటి?

తర్వాతి కథనం
Show comments