Webdunia - Bharat's app for daily news and videos

Install App

కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు... కేసీఆర్ జన్మదినం, శుభాకాంక్షలు

Webdunia
గురువారం, 17 ఫిబ్రవరి 2022 (16:11 IST)
కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు... కేసీఆర్ జన్మదినం ఈ రోజు 17 ఫిబ్రవరి. ఆయన పుట్టింది 1954. ప్రస్తుతం భాజపా పైన నిప్పులు చెరుగుతున్నారు. ఏకంగా ప్రధానమంత్రి పైన విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. రాజ్యాంగాన్ని మార్చాలంటున్నారు. దళితులకు న్యాయం జరగాలంటే అదే మార్గమంటున్నారు.

 
కాంగ్రెస్ పార్టీపై సెటైర్లు వేసే కేసీఆర్ అకస్మాత్తుగా రాహుల్ గాంధీని వెనకేసుకు వస్తున్నారు. ఇలా మొత్తమ్మీద ఇటీవలి కాలంలో కేసీఆర్ టాక్ ఆఫ్ పొలిటిక్స్ అవుతున్నారు.

 
ఇకపోతే 2014లో తెలంగాణా నూతన రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ 2018 ఎన్నికల్లో మళ్లీ సీఎం అయ్యారు. 2004 నుండి 2006 వరకు కేంద్ర కార్మిక- ఉపాధి శాఖ మంత్రిగా పనిచేశాడు. అతను తెలంగాణ శాసనసభలో గజ్వేల్ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. 2014లో తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి, 2018లో రెండోసారి మళ్లీ ఎన్నికయ్యారు.
Koo App

సంబంధిత వార్తలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments