Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముత్యాల ముగ్గు హీరోయిన్ టైప్ అయ్యింది నా పరిస్థితి..?

Webdunia
మంగళవారం, 22 మార్చి 2022 (15:06 IST)
పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‍గా వున్న తనకు ఝలక్ ఇచ్చానని రేవంత్ రెడ్డి చెప్పుకుంటున్నాడు.. ఈ పరిణామంతో తనను మరిం హాట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  "నాకు రాజకీయ ఝలక్ రేవంత్ ఇచ్చుడు కాదు.. నేను ఇస్తా.." అని ప్రకటించారు.
 
కాంగ్రెస్ పార్టీలో ఉన్న మజా ఇంకో పార్టీలో ఉండదన్న ఆయన.. రేవంత్‌పై బురద జల్లే అవసరం తనకు లేదు.. ఇలాంటి అవకాశం కల్పించింది కూడా రేవంతేనని వెల్లడించారు.
 
అయితే, ముత్యాల ముగ్గు సినిమాలో హీరోయిన్ టైపు అయ్యింది తన పరిస్థితి అని ఆవేదన వ్యక్తం చేశారు.. తాను హీరోయిన్.. హీరో కాంగ్రెస్ పార్టీ .. విలన్ రేవంత్ రెడ్డి అని వ్యాఖ్యానించిన ఆయన.. చంద్రబాబు.. రేవంత్‌రెడ్డికి కరెక్ట్ ట్రైనింగ్ ఇవ్వలేదు అని వ్యాఖ్యానించారు.
 
కాంగ్రెస్ పార్టీతో కానీ.. సోనియా, రాహుల్ గాంధీతో గానీ ఎలాంటి ఇబ్బంది లేదన్నారు జగ్గారెడ్డి.. కాంగ్రెస్ లోకి వచ్చిన తర్వాత రాజకీయంగా ఎదిగాను.. విజయవంతంగా నడిపించుకున్నాను.. ఉన్నది ఉన్నట్టు చెప్పడం నాకున్న అలవాటు అన్నారు.. రాష్ట్ర విభజన సమయంలో కూడా అలాగే చెప్పినా.. విడిపోతే నష్టం అని చెప్పినా.. ఆ రోజు తెలంగాణ ద్రోహిగా ముద్ర వేశారని గుర్తుచేసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments