Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎస్సై కామకేళి... ఫేస్ బుక్ పరిచయంతో మహిళతో వివాహేతర సంబంధం...

సోషల్ నెట్వర్కింగ్ సైట్లు ఎంత మంచి చేస్తుంటాయో తప్పుదోవలో పయనిస్తే అంతే చెడును కూడా తెచ్చిపెడతాయనడానికి ఇప్పటికే ఎన్నో ఉదంతాలు వచ్చాయి. తాజాగా మరో ఘటన వెలుగుచూసింది. తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం టూటౌన్ స్టేషనులో ఎస్సైగా పనిచేస్తున్న విజయ్ ఫేస్ బుక్ ద్వ

Webdunia
సోమవారం, 20 ఫిబ్రవరి 2017 (15:20 IST)
సోషల్ నెట్వర్కింగ్ సైట్లు ఎంత మంచి చేస్తుంటాయో తప్పుదోవలో పయనిస్తే అంతే చెడును కూడా తెచ్చిపెడతాయనడానికి ఇప్పటికే ఎన్నో ఉదంతాలు వచ్చాయి. తాజాగా మరో ఘటన వెలుగుచూసింది. తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం టూటౌన్ స్టేషనులో ఎస్సైగా పనిచేస్తున్న విజయ్ ఫేస్ బుక్ ద్వారా ఓ మహిళతో పరిచయం పెంచుకున్నాడు. ఆ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. 
 
భార్య ప్రవర్తనలో మార్పు గమనించిన ఆ మహిళ భర్త ఆమెపై ఓ కన్నేసి వుంచాడు. ఈ క్రమంలో హైద‌రాబాద్‌లోని మోతీనగర్ కామధేను అపార్ట్‌మెంట్‌లో వారిద్దరూ వివాహేతర సంబంధంలో మునిగితేలుతున్న సమయంలో పోలీసులకు సమాచారం అందించాడు. సమాచారం అందుకున్న ఎస్సార్ నగర్ పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని వారిద్దరినీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అదుపులోకి తీసుకున్న వారిని పోలీసులు విచారణ చేస్తున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Manchu Manoj: మళ్లీ వార్తల్లో మంచు మనోజ్.. అడవుల్లో సెలెబ్రీటీలు వుండకూడదని? (video)

పైరసీ వచ్చినా తండేల్‌ వంద కోట్ల క్లబ్ కు చేరింది, అయినా ఆవేదనలో నిర్మాతలు

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

సందీప్ కిషన్, రీతు వర్మ ల పై మజాకా లో రావులమ్మ సాంగ్ షూట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments