Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్ హలీమ్‌కు దక్కిన అరుదైన గౌరవం.. ఏంటది?

Webdunia
బుధవారం, 19 అక్టోబరు 2022 (08:00 IST)
ముస్లిం సోదరుల పవిత్ర పండుగ రంజాన్ వస్తుందంటే అందరి దృష్టి హైదరాబాద్ నగరంవైపే ఉంటుంది. రంజాన్ మాసంలో భాగ్యనగరిలో ప్రత్యేకంగా తయారు చేసే హలీమ్‌ను రుచి చూడాలని కోరుకోని వారుండరంటే అతిశయోక్తి కాదు. అలాంటి హలీమ్‌కు మరో అరుదైన గుర్తింపు లభించింది. గత 2010లో హైదరాబాద్ హలీమ్‌కు జీఐ (జియోగ్రాఫికల్ ఇండికేషన్) గుర్తింపు లభించింది. ఇపుడు మోస్ట్ పాపులర్ జీఐ అవార్డుకు ఎంపికైంది. 
 
తాజాగా మరో అరుదైన గుర్తింపు దక్కింది. మోస్ట్ పాపులర్ జీఐగా హైదరాబాద్ హలీమ్ ఎంపికైంది. రసగుల్లా, బికనీర్ భుజియా వంటి 17 వంటకాలను వెనక్కి నెట్టిన హలీమ్ ఈ అవార్డును అందుకుంది. భారతీయులతో పాటు విదేశీయులు పాల్గొన్న ఓటింగ్ ద్వారా భారత వాణిజ్య మంత్రిత్వ శాఖ హైదరాబాద్ హలీమ్‌ను మోస్ట్ పాప్యులర్ జీఐ అవార్డుకు ఎంపిక చేసింది. ఇదే అవార్డును గతంలోనూ ఓసారి దక్కించుకుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిరణ్ అబ్బవరం కొత్త సినిమా కెఎ10 టైటిల్ అనౌన్స్ మెంట్

సంబరాల ఏటిగట్టు లో వారియర్ గా సాయి దుర్గతేజ్

హరికథ కు స్పందనతో టీంకు గ్రాండ్ పార్టీ ఇచ్చిన టీజీ విశ్వ ప్రసాద్

అల్లు అర్జున్ అరెస్టు సబబు కాదు : నటుడు సుమన్

లైలా చిత్రంలో అమ్మాయి పాత్రలో విశ్వక్సేన్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ట్రెండ్స్ సీజన్ క్లోజింగ్ సేల్, ప్రత్యేకమైన తగ్గింపు ఆఫర్‌లు

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments