కుమార్తెతో కామకోర్కెలు తీర్చుకున్న తండ్రికి 20 యేళ్ల జైలు!

Webdunia
గురువారం, 18 మార్చి 2021 (09:21 IST)
తెలంగాణ రాష్ట్రంలో కన్నబిడ్డతో కామకోర్కెలు తీర్చుకున్న కామాంధ తండ్రికి 20 యేళ్ల జైలుశిక్షను కోర్టు విధించింది. ఈ తీర్పు తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా కోర్టు ఇచ్చింది.
 
ప్రాసిక్యూషన్‌ కథనం ప్రకారం రంగారెడ్డి జిల్లా షాబాద్‌ మండలానికి చెందిన 50 యేళ్ళ కామాంధుడు ఎనిమిదో తరగతి చదివే 13 యేళ్ళ కుమార్తె వుంది. 2019 అక్టోబరులో ఆమెను బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. అడ్డొచ్చిన భార్యను కొట్టి విషయం బయటకు చెబితే ఇద్దరినీ చంపేస్తానని హెచ్చరించాడు. 
 
ఈ లైంగికదాడిపై సమాచారం అందుకున్న షాబాద్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. కోర్టులో పోక్సో చట్టం కింద అభియోగ పత్రం దాఖలు చేశారు. కేసు విచారించిన రంగారెడ్డిజిల్లా పోక్సో ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి రఘునాధ్‌రెడ్డి బుధవారం తుది తీర్పునిస్తూ 20 యేళ్ల జైలుతో పాటు.. వెయ్యి రూపాయల అపరాధం కూడా విధించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

James Cameron : జేమ్స్ కామెరూన్.. అవతార్: ఫైర్ అండ్ యాష్.. కోసం భారతదేశంలో ఈవెంట్

Rishabh Shetty: ఇంగ్లీష్ డబ్బింగ్ వెర్షన్‌తో విడుదలౌతున్న కాంతార: చాప్టర్ 1

Prabhas: ఒంటరిగా నడిచే బెటాలియన్ - 1932 నుండి మోస్ట్ వాంటెడ్ గా ప్రభాస్

Raj Dasireddy : యాక్షన్ ఎంటర్టైనర్ తో రాబోతున్న రాజ్ దాసిరెడ్డి

Laya : శివాజీ, లయ చిత్రానికి సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని టైటిల్ ఖరారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

తర్వాతి కథనం
Show comments