Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాదులో కీచక ఫాస్టర్.. మూడు పెళ్లిళ్లు చేసుకుని ముంచేశాడు..

Webdunia
సోమవారం, 6 సెప్టెంబరు 2021 (09:55 IST)
హైదరాబాదులో కీచక ఫాస్టర్ గుట్టు బయల్పడింది. హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో మూడు పెళ్లిళ్లు చేసుకొని మోసం చేసిన ఓ కీచక పాస్టర్ అరెస్ట్ అయ్యాడు. వివరాల్లోకి వెళితే.. ఉప్పల్‌లోని గాస్పల్ చర్చికు పాస్టర్‌గా ఉన్న జోసఫ్ అలియాస్ సాధు.. ప్రముఖ టీవీ ఛానల్లో మత ప్రభోధకుడు గా పని చేస్తూ అమాయక ఆడపిల్లను టార్గెట్ చేశాడు.
 
చర్చికి వచ్చే అమ్మాయిలను లొంగ దీసుకొని మోసం చేస్తున్నాడు పాస్టర్ జోసఫ్. అయితే.. ఇందులో భాగంగా మూడు అమ్మాయిలను మోసం చేసి మరీ.. మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు. అయితే.. ఈ విషయం బయట పడింది. దీంతో పాస్టర్ ఆగడాలపై మేడిపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు ఎమ్మార్పీఎస్‌ నాయకులు. 
 
వారితో పాటు లైంగిక దాడి చేసి, బెదిరింపులకు దిగుతున్నాడని ముగ్గురు అమ్మాయిలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే పాస్టర్‌ను పోలీసులు అరెస్ట్‌ చేసి… విచారణ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ లేటెస్ట్ అప్ డేట్

ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా శంబాల మేకింగ్ వీడియో

డాక్టర్ కూ పేషెంట్స్‌కి మధ్య సరైన వ్యక్తిలేకపోతే ఏమిటనేది డియర్ ఉమ : సుమయ రెడ్డి

ఓటీటీలు నిర్మాతలకు శాపంగా మారాయా? కొత్త నిర్మాతలు తస్మాత్ జాగ్రత్త!

Chaganti: హిట్ 3 లోని క్రూరమైన హింసను చాగంటి కి ముందుగా చెప్పలేదా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

ఇంగ్లీష్ టీచింగ్ పద్ధతి అదుర్స్.. ఆ టీచర్ ఎవరు..? (video)

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

తర్వాతి కథనం