Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేరళ ఫ్రెండుకి భార్య స్నాన దృశ్యాలను షేర్ చేస్తున్న భర్త... అతడు కూడా...

భార్య మానప్రాణాలను రక్షించాల్సిన భర్తే విచక్షణ మరిచి విపరీత ప్రవర్తనతో ఏ భర్త చేయని పని చేశాడు. చెన్నైలో నివాసం వుంటున్న తన స్నేహితుడికి తన భార్య నగ్న ఫోటోలను పంపిస్తూ విక్రుతానందం పొందాడు. వివరాల్లోక

Webdunia
గురువారం, 22 జూన్ 2017 (20:04 IST)
భార్య మానప్రాణాలను రక్షించాల్సిన భర్తే విచక్షణ మరిచి విపరీత ప్రవర్తనతో ఏ భర్త చేయని పని చేశాడు. కేరళకు చెందిన తన స్నేహితుడు చెన్నైలో నివాసం వుంటున్నాడు. అతడికి తన భార్య స్నానం చేస్తున్నప్పుడు, తనతో శృంగారం చేసినప్పటి సన్నివేశాలను చిత్రీకరించి వాటిని పంపిస్తూ విక్రుతానందం పొందాడు. వివరాల్లోకి వెళితే... తెలంగాణ రాజధాని నగరంలో ఓ మహిళ తన భర్త దారుణమైన ప్రవర్తనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
తమ పడకగది విషయాలను తన భర్త తన స్నేహితుడికి షేర్ చేస్తున్నారంటూ పేర్కొంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమె భర్త కృష్ణ చైతన్యను అదుపులోకి తీసుకుని అతడి సెల్ ఫోన్, ల్యాప్ టాప్ పరిశీలించగా షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. ఈ ఇద్దరు స్నేహితులు పరస్పరం తమతమ భార్యల నగ్న వీడియోలను షేర్ చేసుకుంటున్నట్లు తేలింది. దీనితో పోలీసులు చెన్నైలో వున్న కృష్ణచైతన్య స్నేహితుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించేందుకు బయలుదేరి వెళ్లారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ రోజు రాత్రికే 'పుష్ప-2' సత్తా ఏంటో తెలిసిపోతుంది : రాజమౌళి

ఒక సెక్షన్ మీడియా అత్యుత్సాహం చూపుతుంది : ఆర్జీవీ

సిల్క్ స్మిత అఫీషియల్ బయోపిక్ లో చంద్రిక రవి

శ్రీ కనకదుర్గమ్మవారి ఆశీస్సులు కోరిన హరిహరవీరమల్లు టీమ్

ముంబై మెట్రో రైలెక్కిన పుష్ప 2.. ఎందుకు? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపిని సహజసిద్ధంగా తగ్గించుకునే మార్గాలు

రేడియోథెరపీ, ఇంటర్‌స్టీషియల్ బ్రాకీథెరపీని ఉపయోగించి తీవ్రస్థాయి గర్భాశయ సంబంధిత క్యాన్సర్‌ కి చికిత్స

Asthma in Winter Season, ఈ సమస్యను తెచ్చే ఆహార పదార్ధాలు, పరిస్థితులు

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments