హుజూర్ నగర్ ఫలితాలు.. . కాంగ్రెస్ కంచుకోట బీటలు - కారు జోరు

Webdunia
గురువారం, 24 అక్టోబరు 2019 (11:09 IST)
తెలంగాణలో హుజూర్ నగర్‌కు ఉప ఎన్నికల జరిగింది. ఇక్కడ అధికార తెరాస గెలుపు ఖాయమని సర్వేలు ఇప్పటికే వెల్లడించాయి. కానీ కాంగ్రెస్ లేదా తెరాస ఏ పార్టీ అయినా స్వల్ప మెజార్టీతో గట్టెక్కుతుందని భావిస్తున్నారు. 
 
అయితే హుజూర్ నగర్‌లో ఓటమి దిశగా కాంగ్రెస్ ముందుకెళ్తోంది. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సొంత సీటును నిలబెట్టుకోలేకపోతున్నారు. కాంగ్రెస్ కంచుకోట అయిన హుజూర్ నగర్‌లో టీఆర్ఎస్ పాగా వేసింది. ఇందులో భాగంగా టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి 19200 ఓట్ల ఆధిక్యంలో వున్నారు. 
 
మరోవైపు మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఇటీవల ముగిశాయి. వీటితో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో పలు అసెంబ్లీ నియోజకర్గాలకు ఉప ఎన్నికలు జరిగాయి. తెలంగాణలోను హుజూర్ నగర్‌కు ఉప ఎన్నిక జరిగింది.
 
ఈ ఎన్నికల ఫలితాలు గురువారం విడుదల కానున్నాయి. మహారాష్ట్రలో బీజేపీ-శివసేన మిత్రపక్షం బంపర్ మెజార్టీతో అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్ సర్వేలు వెల్లడించాయి. హర్యానాలో కూడా బీజేపీదేనని పలు ఎగ్జిట్ పోల్ సర్వేలు చెప్పిన సంగతి తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mrunal Thakur : ఐటెం సాంగ్ లో మృణాల్ ఠాకూర్ వర్సెస్ పూజా హెగ్డే:

Salman khan: సల్మాన్ ఖాన్, నయనతార యాక్షన్ సినిమా ముంబైలో షూటింగ్ ప్రారంభం

గెలిస్తే రాజభోగం ఓడిపోతే వీరస్వర్గం అదే నచ్చింది : రఘు కుంచె

Nani: పారడైజ్ కే అడ్రెస్ అయితా అంటూ జడలతో హడలెత్తిస్తున్న నాని

Allu Arjun: పుష్ప సంపాదనకంటే రాకాతో తగ్గేదేలా అంటున్న అల్లు అర్జున్ ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Student: నెలసరిని ఆలస్యం చేసింది.. 18 ఏళ్ల యువతి మృతి

వేసవిలో హైడ్రేటెడ్‌గా వుంచే పండ్లు ఇవే

ఉదయాన్నే ఖాళీ కడుపుతో తినదగిన ఆహార పదార్థాలు ఏమిటి?

గోల్డెన్ మిల్క్ హెల్త్ సీక్రెట్స్

గుండె సంబంధ వ్యాధులు రాకుండా వుండాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments