Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ రాష్ట్రానికి రెండు రోజులు భారీ వర్ష సూచన

Webdunia
సోమవారం, 3 జులై 2023 (13:50 IST)
తెలంగాణ రాష్ట్రానికి భారీ వర్ష సూచనను హైదరాబాదులోని వాతావరణ శాఖ జారీ చేసింది. అలాగే 6, 7వ తేదీల్లో కూడా వర్షాలు పడనున్నట్లు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. నేడు రాష్ట్రంలో అక్కడక్కడ ఓ మోస్తరు వానలు పడనుండగా.. రేపు, ఎల్లుండి భారీ వర్షాలు పడే అవకాశముందని తెలిపింది. 
 
4వ తేదీ ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణశాఖ హెచ్చరించింది.  
 
ఇక 5వ తేదీ ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్ జిల్లాల్లో పలు ప్రాంతాల్లో భారీ వానలు కురవనున్నాయని వాతావరణశాఖ అధికారులు అలర్ట్ జారీ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రేవ్ పార్టీలో నటి రోహిణి.. నిజమేనా?

నన్ను జైలులో బంధిస్తారా? నేనేం తప్పు చేశాను.. సమంత ప్రశ్న

చిక్కుల్లో టాలీవుడ్ హీరో - మరో హీరోయిన్‌‌తో ఎఫైర్? పోలీసులకు ఫిర్యాదు (Video)

మయోసైటిస్ అనే వ్యాధికి గురైన సమంత... వీడియో వైరల్!

పెళ్లి చేసుకుంటానని నమ్మించి, వాడుకుని వదిలేశాడు.. రాజ్ తరుణ్‌పై లావణ్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

అత్యవసర న్యూరోసర్జరీతో 23 ఏళ్ల వ్యక్తిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

రోజూ తమలపాకు తినవచ్చా?

సహజంగా మెరుస్తున్న చర్మాన్ని పొందడంలో మీకు సహాయపడే 3 ప్రభావవంతమైన చిట్కాలు

తర్వాతి కథనం
Show comments