Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్ నగరాన్ని ముంచెత్తున్న భారీ వర్షం

Webdunia
మంగళవారం, 2 ఆగస్టు 2022 (13:29 IST)
హైదరాబాద్ నగరాన్ని మరోమారు భారీ వర్షం ముంచెత్తింది. జూలై నెలలో కురిసిన భారీ వర్షాలు గత రికార్డులను తిరగరాసింది. అలాగే, ఆగస్టు నెల ప్రారంభంలోనే మళ్లీ జోరు వర్షం కురుస్తుంది. మంగళవారం ఉదయం నుంచి పంజాగుట్ట, అమీర్ పేట్, ఖైరతాబాద్, లక్డీకా‌పూర్, కూకట్‌పల్లి, మియాపూర్, ముషీరాబాద్, చిక్కడపల్లి, రాంనగర్, మూసాపేట, కేపీ‌హెచ్‌‍బీ, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ వంటి ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో అనేక ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. 
 
ఈ వర్షాలు బుధవారం కూడా కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఉత్తర, దక్షి భారత ప్రాంతాల మధ్య ఏర్పడిన ఉపరితల ద్రోణి ఛత్తీస్‌గడ్ నుంచి తెలంగాణ మీదుగా శ్రీలంక సమీపంలో కోమరీన్ ప్రాంతం వరకు విస్తరించిన తెలిపారు. అంతేకాకుండా, తమిళనాడుపై 1500 మీటర్ల ఎత్తున మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీంతో ఇవాళ రేపు, వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments