Webdunia - Bharat's app for daily news and videos

Install App

కలెక్టర్ మీనా చేయి పట్టుకున్న ఎమ్మెల్యే... కేసీఆర్ ఆగ్రహం

హరిత హారం కార్యక్రమంలో పాల్గొన్న మహబూబాబాద్ కలెక్టర్ ప్రీతి మీనా పట్ల ఎమ్మెల్యే శంకర్ నాయక్ అసభ్యంగా ప్రవర్తించారంటూ వార్తలు రావడం, మీడియాలో ప్రచారం కావడం చూసిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్యేపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే క్షమాపణలు చెప్పాల్సిందిగా

Webdunia
బుధవారం, 12 జులై 2017 (18:53 IST)
హరిత హారం కార్యక్రమంలో పాల్గొన్న మహబూబాబాద్ కలెక్టర్ ప్రీతి మీనా పట్ల ఎమ్మెల్యే శంకర్ నాయక్ అసభ్యంగా ప్రవర్తించారంటూ వార్తలు రావడం, మీడియాలో ప్రచారం కావడం చూసిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్యేపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే క్షమాపణలు చెప్పాల్సిందిగా ఆదేశించారు.
 
వివరాల్లోకి వెళితే... ఎమ్మెల్యే శంకర్‌ నాయక్‌, మహబూబాబాద్‌ కలెక్టర్‌ ప్రీతి మీనా హరితహారం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంతా ఒకచోట చేరిన సందర్భంలో మీడియాకు ఫోటో ఇచ్చేందుకు సన్నద్ధమవుతున్న సమయంలో ఎమ్మెల్యే కలెక్టర్ చేయి పట్టుకున్నారు. ఐతే ఇది కావాలని చేసింది కాదనీ, ఫోటో కోసం ముందుకు వచ్చే క్రమంలో యాధృచ్ఛికంగా అలా జరిగిపోయిందని ఎమ్మెల్యే చెపుతున్నారు. 
 
ఐతే కలెక్టర్ మీనా మాత్రం ఎమ్మెల్యే తన పట్ల అసభ్యంగా ప్రవర్తించారంటూ సీఎస్‌కు ఫిర్యాదు చేశారు. మరోవైపు ఉద్యోగులు కలెక్టరుకు జరిగిన అవమానంపై మెరుపు సమ్మెకు దిగారు. వ్యవహారం తెలుసుకున్న సీఎం కేసీఆర్, ఎమ్మెల్యేను తక్షణమే క్షమాపణలు చెప్పాలని ఆదేశించారు.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments