Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్ రాజ్‌మాతా హోటల్‌లో 7 కేజీల బంగారం స్వాధీనం!

Webdunia
శుక్రవారం, 28 నవంబరు 2014 (12:13 IST)
హైదరాబాద్‌లో బంగారు అక్రమ నిల్వలు కూడా పోలీసుల ఆకస్మిక తనిఖీల్లో వెలుగు చూస్తున్నాయి. ఇప్పటికే విదేశాల నుంచి బంగారు అక్రమంగా దిగుమతి చేస్తూ విమానాశ్రయ అధికారులకు చిక్కిపోతున్న ఎయిర్‌పోర్టుగా శంషాబాద్ రికార్డుకెక్కింది. ఇపుడు హైదరాబాద్‌, అబిడ్స్‌లో ఉన్న రాజ్‌మాతా హోటల్‌లో అక్రమంగా నిల్వ ఉంచిన బంగారాన్ని పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. 
 
ఈ హోటల్‌లో శుక్రవారం సోదాలు నిర్వహించిన పోలీసులు అక్కడ మకాం వేసిన ఇద్దరు ముంబై వాసుల వద్ద ఏడు కిలోలకు పైగా బంగారాన్ని కనుగొన్నారు. భారీ ఎత్తున బంగారంతో లాడ్జీలో దిగిన ముంబై వాసులపై అనుమానం వ్యక్తం చేసిన పోలీసులు వారి వద్ద నుంచి బంగారాన్నిస్వాధీనం చేసుకున్నారు. అయితే అంత పెద్ద మొత్తంలో బంగారంతో వారు హైదరాబాద్‌లో ఏం చేస్తున్నారన్న విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. 

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments