Webdunia - Bharat's app for daily news and videos

Install App

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో అరకేజీ బంగారం పట్టివేత!

Webdunia
శుక్రవారం, 1 ఆగస్టు 2014 (09:46 IST)
హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో బంగారం అక్రమరవాణా కొనసాగుతూనే ఉంది. రెండు రోజులకొకసారి ఎవరో ఒకరు శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో బంగారం అక్రమ రవాణాతో పట్టుబడుతున్నారు. తాజాగా శుక్రవారం శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో కస్టమ్స్ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో ఓ వ్యక్తి వద్ద అరకేజీ అక్రమ బంగారాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. 
 
సింగపూర్ నుంచి వచ్చిన అశోక్ లాల్ అనే ప్రయాణికుడి వద్ద లభించిన అరకిలో బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పెద్దగా తనిఖీలు లేకపోవడం, అంతంతా మాత్రంగా ఉన్న భద్రతా చర్యల కారణంగానే శంషాబాద్ ఎయిర్ పోర్టును లక్ష్యంగా చేసుకుని బంగారం తరలింపుకు స్మగ్లర్లు ప్రయత్నిస్తూ ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. 

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

Show comments