Webdunia - Bharat's app for daily news and videos

Install App

శంషాబాద్ ఎయిర్‌పోర్టులు గ్యాస్ లీక్... ఒకరు మృతి

Webdunia
శుక్రవారం, 18 జూన్ 2021 (10:52 IST)
హైదరాబాద్ నగరంలో వున్న శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రంలో గ్యాస్ లీకైంది. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ఈ గ్యాస్ లీక్ కావడంతో ఊపిరాడక ముగ్గురు వ్యక్తులు స్పృహ కోల్పోయారు. వీరిని విమానాశ్రయ సిబ్బంది హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. 
 
ప్రస్తుతం ఈ ముగ్గురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో నర్సింహా రెడ్డి (42) అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. మరో ఇద్దరు బాధితులైన జాకీర్, ఇలియాస్‌లు సురక్షితంగా ఉన్నారు. గ్యాస్ పైప్ లీక్ కావడంతో ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం. దీనిపై లోతుగా విచారణ జరుపుతున్నట్టు శంషాబాద్ డీసీపీ ప్రకాష్ రెడ్డి వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments