Webdunia - Bharat's app for daily news and videos

Install App

కబడ్డీ క్రీడల ప్రారంభోత్సవంలో కూలిన గ్యాలరీ... పలువురికి గాయాలు

Webdunia
సోమవారం, 22 మార్చి 2021 (21:53 IST)
సూర్యపేటలో గుంతకండ్ల సావిత్రమ్మ పేరు మీద నిర్వహిస్తున్న జాతీయ జూనియర్‌ కబడ్డీ క్రీడల ప్రారంభోత్సవంలో అపశ్రుతి చోటుచేసుకుంది. 47వ జాతీయ జూనియర్‌ కబడ్డీ క్రీడల ప్రారంభోత్సవంలో గ్యాలరీ కూలి పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
 
గ్యాలరీలో సామర్థ్యానికి మించి ప్రేక్షకులు కూర్చోవడంతో గ్యాలరీ కుప్పకూలింది. దీనితో పదుల సంఖ్యలో ప్రేక్షకులకు గాయాలయ్యాయి. బాధితులను 108 సిబ్బంది ఆస్పత్రికి తరలిస్తోంది. ప్రమాద సమయంలో గ్యాలరీలో దాదాపు 1500 మంది ప్రేక్షకులున్నట్లు సమాచారం. 
 
జాతీయ కబడ్డీ క్రీడల కోసం 3 గ్యాలరీలు ఏర్పాటు చేసారు. ఒక్కో గ్యాలరీలో 5 వేల మంది కూర్చునేలా ఏర్పాటు. కబడ్డీ క్రీడల కోసం పలు రాష్ట్రాల నుంచి క్రీడాకారులు వచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sharwanand: తమన్నా ని హీరోయిన్ అని పిలవడం ఇష్టం లేదు : శర్వానంద్

Maheshbabu: వెకేషన్ నుంచి తిరిగి హైదరాబాద్ వచ్చిన మహేష్ బాబు

ఎంతో మందితో కలిసి పని చేసినా.. కొంతమందితోనే ప్రత్యేక అనుబంధం : తమన్నా

Nani: వైలెన్స్ సినిమాలున్న దేశాల్లో క్రైమ్ రేట్ తక్కువ, కానీ ఇక్కడ మన బుద్ధి సరిగ్గా లేదు : నాని

Dhanush: శేఖర్ కమ్ముల కుబేర లో ధనుష్ మాస్ సాంగ్ డేట్ ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలకు మేలు చేసే ఉస్తికాయలు.. ఆ సమస్యలు మటాష్

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

తర్వాతి కథనం
Show comments