Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రత్యేక పూజల పేరుతో మహిళపై అత్యాచారం.. వీడియో తీసిన బురిడీ బాబాలు

Webdunia
సోమవారం, 31 మే 2021 (10:05 IST)
తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి - భువనగిరి జిల్లాలో ప్రత్యేకపూజల పేరుతో ఓ మహిళపై అత్యాచారం జరిగింది. ఈ దారుణానికి పాల్పడింది కూడా బురిడీ బాబాలు కావడం గమనార్హం. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, రామన్నపేట మండలం మునిపంపులలో పూజల పేరుతో బురిడీ బాబాలు దంపతుల గొడవల్లో తలదూర్చారు. ఆ గొడవలు పరిష్కరించేందుకు ప్రత్యేక పూజలు చేయాలని నమ్మించారు. ఈ పూజల పేరుతో భాదితురాలిపై అత్యాచారం చేయడమే కాకుండా.. దానిని వీడియో తీసి బ్లాక్ మెయిల్ చేస్తూ.. భారీగా నగదు వసూలు చేశారు. 
 
అయినా బెదిరింపులు ఆగక పోవడంతో చివరకు బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు వీడియోలు డిలీట్ చేయించి.. బాధితురాలికి బాబాల నుంచి కొంత డబ్బు ఇప్పించారు. మిగితా డబ్బు ఇవ్వక పోవడంతో రాచకొండ సీపీని బాధితురాలు ఆశ్రయించింది. 
 
వెలుగుచూసిన పోలీసులు, బాబాల బాగోతం విచారణలో వెలుగు చూసింది. ఈ కేసులో నిర్లక్ష్యం వహించడంతో పాటు పలు అవినీతి ఆరోపణలు రావడంతో రామన్నపేట సీఐ శ్రీనివాస్, ఎస్ఐ చంద్రశేఖర్‌లను సీపీ మహేష్ భగవత్ సస్పెండ్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments