Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏయ్... ఎంత ధైర్యంరా... నా మొగుడిపైనే చేయి వేస్తావా? పోలీసుకు చమటలు పట్టించిన యువతి

మోటర్ సైకిల్ పైన పోతూ పట్టుబడ్డ ఓ వ్యక్తి వెనకు కూర్చుని ఉన్న భార్య పోలీసులను ముప్పతిప్పలు పెట్టింది. నా భర్త, నేనుండగా నా ముందు తాగితే మీకేంటి అభ్యంతరం అంటూ అర్థం లేని విచిత్రమైన వాదనతో గందరగోళం చేసేసి పోలీసుల్ని కొట్టబోయింది. డ్రంకెన్ డ్రైవ్ కేసులో

Webdunia
బుధవారం, 19 సెప్టెంబరు 2018 (15:40 IST)
మోటర్ సైకిల్ పైన పోతూ పట్టుబడ్డ ఓ వ్యక్తి వెనకు కూర్చుని ఉన్న భార్య పోలీసులను ముప్పతిప్పలు పెట్టింది. నా భర్త, నేనుండగా నా ముందు తాగితే మీకేంటి అభ్యంతరం అంటూ అర్థం లేని విచిత్రమైన వాదనతో గందరగోళం చేసేసి పోలీసుల్ని కొట్టబోయింది. డ్రంకెన్ డ్రైవ్ కేసులో పట్టుబడ్డ ఆ యువతి తన నడిరోడ్డుపై పోలీసులకు ముచ్చెమటలు పట్టించింది.
 
నా భర్త ఒక్క బీరు తాగితేనే ఇంత రచ్చ చేస్తున్నారు... దమ్ముంటే రాష్ట్రంలో వున్న బీర్ షాపులన్నీ మూయించండి అంటూ పోలీసులకు సవాల్ విసిరింది. ఇంతలో ఓ పోలీసు కానిస్టేబుల్ తాగిన ఆ యువతి భర్తను పట్టుకుని బ్రీత్ ఎనలైజరుతో పరీక్షించాలని చూశాడు. 
 
అంతే... సదరు యువతి... ఏయ్... ఎంత ధైర్యంరా... నా మొగుడిపైనే చేయి వేస్తావా... అంటూ పోలీసులపై కలబడి నానా హంగామా చేసింది. దీనితో మహిళా పోలీసులను రంగంలోకి రప్పించాల్సి వచ్చింది. మరి ఆ మహిళ డిమాండ్ చేసినట్లు రాష్ట్రంలోని మద్యం షాపులన్నీ మూసేస్తే ఈ గొడవ వుండదు కదా.... మరి సీఎం కేసీఆర్ ఏం చేస్తారో? 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్‌.మాధ‌వ‌న్ ప్ర‌ధాన పాత్ర‌లో జీ5 రూపొందించిన చిత్రం హిసాబ్ బరాబర్

Samantha: చికెన్ గున్యా నుంచి కోలుకుంటున్న సమంత - వీడియో వైరల్

గేమ్ ఛేంజర్ వరల్డ్‌వైడ్ కలెక్షన్లు ఎంత? 186 కోట్లు నిజమేనా? స్పెషల్ స్టోరీ

హాలీవుడ్‌తో పోటీకి వీఎఫ్‌ఎక్స్, ఏఐ టెక్నాలజీ అవసరం: హరీష్ రావు

రామాయణ: ది లెజండ్ ఆఫ్ ప్రిన్స్ సినిమా ట్రైలర్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

మాంసాహారం కంటే మొలకెత్తిన తృణ ధాన్యాలు ఎంతో మేలు, నిమ్మరసం కలిపి తీసుకుంటే?

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తర్వాతి కథనం
Show comments