Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణా హోం మంత్రిగా డీకే అరుణ‌? కేసీఆర్ సిగ్నల్ ఇచ్చారా...?

హైద‌రాబాదు: తెలంగాణ రాజ‌కీయాల్లో ఓ స‌రికొత్త సంచ‌ల‌నం జ‌ర‌ుగ‌నుందా? ప్ర‌స్తుత కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి డీకే అరుణ టీఆర్ఎస్‌లోకి జంప్ చేయ‌నున్నార‌ని స‌మాచారం. ఆమెకు కేసీఆర్ కేబినెట్‌లో కీల‌క‌మైన హోం శాఖ కూడా ద‌క్క‌నుంద‌ని తెలుస్తోంది. దీనికి టీ

Webdunia
సోమవారం, 7 నవంబరు 2016 (14:35 IST)
హైద‌రాబాదు: తెలంగాణ రాజ‌కీయాల్లో ఓ స‌రికొత్త సంచ‌ల‌నం జ‌ర‌ుగ‌నుందా? ప్ర‌స్తుత కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి డీకే అరుణ టీఆర్ఎస్‌లోకి జంప్ చేయ‌నున్నార‌ని స‌మాచారం. ఆమెకు కేసీఆర్ కేబినెట్‌లో కీల‌క‌మైన హోం శాఖ కూడా ద‌క్క‌నుంద‌ని తెలుస్తోంది. దీనికి టీఆర్ఎస్ కీల‌క నాయ‌కులు కూడా సుముఖంగానే ఉన్నార‌ని స‌మాచారం. 
 
గ‌డచిన కాంగ్రెస్ ప్ర‌భుత్వ హ‌యాంలో ఉమ్మ‌డి రాష్ట్రంలో మంత్రిగా ప‌ని చేసిన డికె. అరుణ‌, ప్ర‌స్తుతం కాంగ్రెస్ పార్టీలో అంత యాక్టివ్‌గా లేరు. పైగా ఆమె ఇటీవ‌ల తెలంగాణాలో టిఆర్ఎస్ పాల‌న‌పై పాజిటివ్‌గా స్పందిస్తున్నారు. దీనికితోడు టీఆర్ఎస్ లోని అంత‌ర్గ‌త స‌మీక‌ర‌ణాల ప్ర‌కారం... డికె అరుణ‌ను పార్టీలోకి కేసీఆర్ ఆహ్వానిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ప్ర‌స్తుతం హోం మంత్రిగా నాయ‌ని న‌ర‌సింహారెడ్డి ఉన్నారు. ఆయ‌నకు వేరే శాఖ అప్ప‌గించి, అరుణ‌కు హోం అప్ప‌గించాల‌నే ప్ర‌తిపాద‌న కూడా బ‌లంగా వినిపిస్తోంది. రాజకీయాల్లో ఏదైనా జరుగవచ్చు కదా.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

జేమ్స్ కామెరూన్ అవతార్: ఫైర్ అండ్ యాష్ తెలుగు ట్రైలర్ ఇప్పుడు విడుదల

90 సెకన్ల డెడ్ హ్యాంగ్ ఛాలెంజ్‌ను స్వీకరించిన సమంత రూతు ప్రభు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments