Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాబు రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోతే.. కేసీఆర్ చిక్కలేదంతే: డిగ్గీ కామెంట్స్

Webdunia
మంగళవారం, 30 జూన్ 2015 (19:34 IST)
ఓటుకు నోటు కేసు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాల్లో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు రెడ్ హ్యాండెడ్‌గా దొరికారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ అన్నారు.

చంద్రబాబు అలా దొరికిపోతే.. తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రం చిక్కలేదని డిగ్గీ రాజా ఎద్దేవా చేశారు. మంగళవారం హైదరాబాదులో డిగ్గీ రాజా మాట్లాడుతూ, ఓటుకు నోటు కుంభకోణాన్ని సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
 
ఈ కుంభకోణంలో సీబీఐ విచారణ కోరుతూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేస్తామని డిగ్గీ రాజా చెప్పారు. ఓటుకు నోటు కుంభకోణంలో ఆ గొంతు తనదో కాదో చంద్రబాబునాయుడు ఇంకా చెప్పలేదని డిగ్గీరాజా పేర్కొన్నారు.
 
ఇదిలా ఉంటే.. తెలంగాణ టీడీపీ నేతలపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే గొంగిడి సునీత ఫైర్ అయ్యారు. హైదరాబాదును యూటీ చేయాలంటూ ఏపీ మంత్రులు డిమాండ్ చేస్తుంటే... టీటీడీపీ నేతలు ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు. హైదరాబాద్ తెలంగాణ ప్రజల అబ్బ సొత్తు, తాతల సొత్తు అన్నారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments