Webdunia - Bharat's app for daily news and videos

Install App

సమగ్ర సర్వే... పర్సనల్ డిటైల్స్ ప్రమాదం.. దాసరి, ఇంట్లో ఉన్నా రాలేదు... జేసీ

Webdunia
మంగళవారం, 19 ఆగస్టు 2014 (20:33 IST)
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర సర్వేపై సినీ దర్శకుడు దాసరి నారాయణ రావు స్పందించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర సర్వే ఉద్దేశం మంచిదైతే అందరికీ మంచిదేననీ, తప్పుడు రేషన్ కార్డులను ఏరి వేయడానికి, లబ్ధిదారులను ఎంపిక చేసేందుకే అయితే మంచి జరుగుతుందన్నారు. ఐతే ఉద్దేశ్యం ఇదే అయితే వ్యక్తిగత వివరాలతో సంబంధం ఏంటని ప్రశ్నించారు. 
 
వ్యక్తుల వ్యక్తిగత జీవితాలను తెలుసుకోవాలనుకోవడం తీవ్ర పరిస్థితులకు దారితీస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు సమగ్ర సర్వే కోసం తన ఇంటికి ఎవరూ రాలేదని జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. వాళ్లు తమ ఇంటికి ఎందుకు రాలేదో తనకు తెలియదన్నారు. హైదరాబాదులో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నవారెవరూ హైదరాబాద్ విడిచివెళ్లాలనుకోవడం లేదని చెప్పారు. కొన్నిచోట్ల సొంత ఇళ్లున్నవారిని స్థానికులు కాదంటూ వదిలేయడం సరైన పద్ధతి కాదని అన్నారు జేసీ.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments