Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలో సైకిళ్లపై పోలీసులు... ఎందుకో తెలుసా?

స్ట్రీట్ పెట్రోలింగ్ అనే ఒక నూతన పోలీస్ పెట్రోలింగ్ విధానాన్ని రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా పంజాగుట్ట పోలీసులు అమల్లోకి తీసుకురావడం జరిగింది. ఈ విధానంలో ప్రత్యేకతలు ఏమంటే వెనుకభాగంలో ఫస్ట్ ఎయిడ్ కిట్

Webdunia
బుధవారం, 18 జులై 2018 (16:55 IST)
స్ట్రీట్ పెట్రోలింగ్ అనే ఒక నూతన పోలీస్ పెట్రోలింగ్ విధానాన్ని రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా పంజాగుట్ట పోలీసులు అమల్లోకి తీసుకురావడం జరిగింది. ఈ విధానంలో ప్రత్యేకతలు ఏమంటే వెనుకభాగంలో ఫస్ట్ ఎయిడ్ కిట్ డబ్బాతో పాటు కమ్యూనికేషన్ అందించటానికి మాన్పాక్ట్, GPS System, లాఠీతో పాటు వాటర్ బాటిల్ మొదలైనవి ఉన్నాయి.
 
దీని ముఖ్య ఉద్దేశం సమర్థవంతంగా కమ్యూనిటీ పోలీసింగ్, నేరాలను అరికట్టడం, మారుమూల ప్రదేశాల్లోకి కూడా సులువుగా చేరుకొని అక్కడ పౌరసేవలు అందించటంతో పాటు పెట్రోలింగ్‌కి వెళ్లే ఆఫీసర్ శారీరక దృఢత్వం పెంచుకునే అవకాశం ఇందులో ఉండటం దీనియొక్క ముఖ్యఉద్దేశం. ఈ విధానానికి నగరపోలీస్ కమీషనర్ అనుమతి ఇవ్వటం జరిగింది. 
 
ఈ రోజు నుంచి నాలుగు సైకిల్స్ పంజాగుట్ట పోలీసుస్టేషన్ పరిధిలో పెట్రోలింగ్ చేస్తాయని పంజాగుట్ట పోలీసు స్టేషన్ ఇన్స్పెక్టర్ ఎస్.రవీందర్, ఎస్ఐ. గురునాథ్ తెలియచేశారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments