Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఖాకీ-ఖాకీ ప్రేమించారు.. పెళ్లి కూడా చేసుకున్నారు.. కానీ పెళ్ళికి తర్వాత వేధించాడు.. చంపేశాడు!

ఖాకీ-ఖాకీ ప్రేమించుకున్నారు. గుడిలో పెళ్లి కూడా చేసుకున్నారు. కానీ పెళ్ళికి తర్వాత తల్లిదండ్రులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో కానిస్టేబుల్ అయిన ఖాకీ తోటి కానిస్టేబుల్‌పై వేధింపులకు గురిచేసి చంపేసిన ఘటన మె

Webdunia
మంగళవారం, 5 జులై 2016 (09:05 IST)
ఖాకీ-ఖాకీ ప్రేమించుకున్నారు. గుడిలో పెళ్లి కూడా చేసుకున్నారు. కానీ పెళ్ళికి తర్వాత తల్లిదండ్రులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో కానిస్టేబుల్ అయిన ఖాకీ తోటి కానిస్టేబుల్‌పై వేధింపులకు గురిచేసి చంపేసిన ఘటన మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మెదక్‌ జిల్లా సంగారెడ్డికి చెందిన మహేశ్‌(26), జహీరాబాద్‌కు చెందిన మంజుల(24) పటాన్‌చెరులో ఎక్సైజ్‌ కానిస్టేబుళ్లుగా పనిచేసేవారు. వీరు ప్రేమ పెళ్లి చేసుకున్నారు. 
 
కానీ మహేశ్‌ తనకు జరిగిన నిశ్చితార్థాన్ని రద్దు చేసి మరీ మంజులను పెళ్లి చేసుకున్నాడు. ఈ పెళ్లికి మహేశ్‌ కుటుంబం అభ్యంతరం చెప్పింది. కొన్నాళ్ల తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి భార్యను మహేశ్‌ వేధించాడు. అప్పట్లో రామచంద్రాపురం పోలీసులు దంపతులిద్దరికీ కౌన్సెలింగ్‌ నిర్వహించారు. 
 
 
ఆ తర్వాత జూన్‌ 23న నిద్రిస్తున్న మంజులను టవల్‌తో ముక్కు, నోరు మూసి హత్య చేశాడు. తర్వాత ఆటోలో తీసుకెళ్లి తాండూరు-గాజీపూర్‌ రోడ్డుపై పడేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించాడు. కానీ పోలీసులకు దొరికిపోయాడు. చివరకు కటకటాలు లెక్కిస్తున్నాడు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

షాలిని ఎన్నో త్యాగాలు చేసింది - ఈ క్రెడిట్ అంతా ఆమెదే : అజిత్ కుమార్

కన్నప్ప వర్సెస్ సింగిల్ మూవీ ట్రైలర్స్ కు నెటిజన్లు కామెంట్లు !

శోభిత ప్రెగ్నెన్సీ అవాస్తవమేనా ! సన్నిహితవర్గాలు ఏమంటున్నారంటే.. !

Jackie Chan: జాకీ చాన్‌కు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు

కమల్ హసన్ లాంచ్ చేసిన నవీన్ చంద్ర నటించిన లెవెన్ గ్రిప్పింగ్ ట్రైలర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

తర్వాతి కథనం
Show comments