Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎమ్మేల్యే శోభకు రూ.40కోట్ల ఆస్తులెక్కడివి? కేసీఆర్‌కు ఫ్యాక్స్ పంపించాం

ప్రజానాయకులు, రాజకీయ ముసుగులో కోట్లు కోట్లు సంపాదించుకుంటున్న నేతల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతుంది. తాజాగా చొప్పదండి ఎమ్మెల్యే సంపాదించిన రూ.40కోట్ల ఆస్తుల విచారణ చేపట్టాలని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కా

Webdunia
శుక్రవారం, 29 సెప్టెంబరు 2017 (13:31 IST)
ప్రజానాయకులు, రాజకీయ ముసుగులో కోట్లు కోట్లు సంపాదించుకుంటున్న నేతల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతుంది. తాజాగా చొప్పదండి ఎమ్మెల్యే సంపాదించిన రూ.40కోట్ల ఆస్తుల విచారణ చేపట్టాలని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్‌గౌడ్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. 2014 ఏప్రిల్‌లో ఎన్నికల అఫిడవిట్‌లో బొడిగె శోభ ఆస్తుల విలువ రూ.రెండు కోట్ల లోపేనని గుర్తు చేశారు. 
 
అప్పుడు టీవీఎస్‌ బైక్‌, ఇండికా కారు మాత్రమే ఉన్నాయన్నారు. ఇప్పుడు వారి ఆస్తులు రూ. 40కోట్ల వరకు చేరాయని ఆరోపించారు. ఈ ఆస్తులు ఆమెకు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. ఆమె ఆస్తుల వివరాలన్నీ సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించడం జరిగిందన్నారు. కొద్ది రోజుల్లోనే పూర్తి ఆధారాలు సేకరించి సీబీఐ, ఏసీబీ, కోర్టులకు ఫిర్యాదు చేస్తామన్నారు. ఇప్పటికే సీఎం కేసీఆర్‌కు శోభ ఆస్తుల వివరాలను ఫ్యాక్స్ ద్వారా పంపామని చెప్పుకొచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఘోరాలు, సాధువులు, నాగ సాధువులకు ప్రదర్శించిన కన్నప్ప చిత్రం

హ్రుతిక్ రోషన్ ఎమోషన్ భావాలతో వార్ 2 కేక్ కటింగ్ తో షూటింగ్ పూర్తి

Siddharth: నేను కూడా లైఫ్ ని రెండుసార్లు రీసెట్ చేశాను : హీరో సిద్ధార్థ్

న్యూ టాలెంట్ కు సపోర్ట్ గా నిలుస్తున్న హీరో కిరణ్ అబ్బవరం

Upasana: నా భర్తకి అయ్యప్ప స్వామి, నాకు సాయి బాబా పట్ల విశ్వాసం : ఉపాసనా కామినేని కొణిదెల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments