Webdunia - Bharat's app for daily news and videos

Install App

బల్గేరియా జాతీయోత్సవాల్లో బల్గేరియా కాన్సుల్ డాక్టర్ కిరణ్ విందు

హైదరాబాద్: బల్గేరియా జాతీయ దినోత్సవం సందర్భంగా 2017, మార్చి నాలుగో తేదీన శనివారం బల్గేలియా రిపబ్లిక్ కాన్సుల్ డాక్టర్ కిరణ్ విందు ఏర్పాటు చేశారు. డాక్టర్ కిరణ్ హైదరాబాదులోని గోల్కొండ కోటకు సమీపాన గల హ

Webdunia
సోమవారం, 6 మార్చి 2017 (13:17 IST)
హైదరాబాద్: బల్గేరియా జాతీయ దినోత్సవం సందర్భంగా 2017, మార్చి నాలుగో తేదీన శనివారం బల్గేలియా రిపబ్లిక్ కాన్సుల్ డాక్టర్ కిరణ్ విందు ఏర్పాటు చేశారు. డాక్టర్ కిరణ్ హైదరాబాదులోని గోల్కొండ కోటకు సమీపాన గల హైదరాబాద్ గోల్ఫ్ క్లబ్బులో ఈ విందు ఇచ్చారు. 500 సంవత్సరాల పాటు ఏకఛద్రాధిపత్యంగా సాగిన ఒట్టోమన్ పాలన నుంచి విముక్తి కోసం రష్యా, రోమేనియా సైన్యాల మద్దతుతో 1877-1878 మధ్య కాలంలో జరిగిన రష్యా - టర్కీష్ యుద్ధంలో బల్గేరియా విముక్తి పొందింది.
 
ప్రతి యేటా ఇదేనాడు యుద్ధంలో అమరులైన బల్గేరియా స్వచ్ఛంద స్మారక దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. భారతదేశంలో బల్గేరియా రాయబారి పెట్కో డోయ్ కోవ్, భారత విదేశాంగ అధికారులు, తెలంగాణ ప్రభుత్వ అధికారులు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఫిల్మ్ చాంబర్ ప్రముఖులు, హైదరాబాద్ నగరంలోని ప్రముఖ వ్యాపారవేత్తలు, రియల్ ఎస్టేట్ రంగ ప్రముఖులు హాజరయ్యారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nidhi: హోమాలు, పూజలు తర్వాత నిధి అగర్వాల్ కెరీర్ పరుగెడుతుందా !

Chiru: విశ్వంభరలో చిరంజీవి రీమిక్స్ సాంగ్ చేయనున్నాడా !

వెంకీ సరసన నటించనున్న నిధి అగర్వాల్.. ఇదైనా హిట్ అవుతుందా?

రూరల్ గ్రామీణ యాక్షన్ డ్రామాగా మాధవ్ చిత్రం టైటిల్ మారెమ్మ

కోర్ట్‌తో హిట్ కొట్టింది.. ఇప్పుడు కోలీవుడ్‌లో క్రేజేంటో చూపెట్టనున్న శ్రీదేవి!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments