Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుకునూరుపల్లిలో మీ శిరీష ఏం చేసిందో చూడండి...

బ్యూటీషియన్ శిరీష కేసు ట్విస్టుల మీద ట్విస్టులతో ముందుకెళుతోంది. శిరీష కుటుంబ సభ్యులు శిరీషను హత్య చేశారని ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఆమెను చంపేసి ఆ తర్వాత శవంతో నాటకాలు ఆడారంటూ శిరీష కుటుంబ సభ్యులు మీడియా ముందుకు వచ్చి చెప్పారు. తమకు న్యాయం జరిగే

Webdunia
గురువారం, 6 జులై 2017 (15:18 IST)
బ్యూటీషియన్ శిరీష కేసు ట్విస్టుల మీద ట్విస్టులతో ముందుకెళుతోంది. శిరీష కుటుంబ సభ్యులు శిరీషను హత్య చేశారని ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఆమెను చంపేసి ఆ తర్వాత శవంతో నాటకాలు ఆడారంటూ శిరీష కుటుంబ సభ్యులు మీడియా ముందుకు వచ్చి చెప్పారు. తమకు న్యాయం జరిగేట్లు చూడాలంటూ పోలీసులకు విజ్ఞప్తి చేశారు. 
 
శిరీషను కుకునూరు పల్లిలో కాకుండా వేరే చోటకు తీసుకెళ్లి అక్కడ మర్డర్ చేసి వుంటారని వారు అనుమానాలు వ్యక్తం చేశారు. దీనిపై పోలీసులు వెంటనే స్పందించారు. శిరీష కుటుంబ సభ్యులను వెంటబెట్టుకుని కుకునూరు పల్లి పోలీసు స్టేషనుకు వెళ్లి అక్కడ శిరీష ఏం చేసింది..? అనే విషయాలను వారికి వివరించినట్లు తెలుస్తోంది. 
 
మరి పోలీసులు ఇచ్చిన క్లారిటీతో శిరీష కుటుంబ సభ్యులు వెనక్కి తగ్గుతారా లేదంటే కేసును దర్యాప్తు చేయాల్సిందేనంటూ, శిరీషది హత్యేనంటూ పట్టుబడతారా చూడాలి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏదైనా ఉంటే నేరుగా నా ముఖంపై చెప్పండి : కెనీషా ఫ్రాన్సిస్

OG: ఓజీ సినిమా షూటింగ్.. ఈసారి దాన్ని పూర్తి చేద్దాం.. పవన్ కల్యాణ్ సంగతేంటి?

ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో హీరో నాగార్జున సందడి!

Aditi : రాజమౌళి, రామ్ చరణ్ కి బిగ్ ఫ్యాన్; ఛాలెంజింగ్ క్యారెక్టర్స్ అంటే ఇష్టం : అదితి శంకర్

బ్యాడ్ బాయ్ కార్తీక్ గా నాగశౌర్య- షూటింగ్ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఇండియాలో ప్రీమియం లెదర్ స్లిప్-ఆన్ ఫర్ మెన్‌తో కొత్త విభాగంలో రేర్’జ్ బై రేర్ రాబిట్

Moringa Soup: మునగాకు సూప్ తాగితే మహిళలకు ఎంత మేలో తెలుసా?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments