Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు లోగిలి కన్నీరు పెడుతోంది... సీనియర్‌ నరేష్‌

Webdunia
సోమవారం, 1 సెప్టెంబరు 2014 (19:32 IST)
ప్రతి ఇంట్లో బాపుగారు గీసిన బొమ్మలు, ఆయన తీసిన సినిమాలు ఉండటం ఆనవాయితీ. కృష్ణగారు-మా అమ్మ విజయనిర్మల జంటగా నటించిన 'సాక్షి' చిత్రం ద్వారా బాపుగారు దర్శకులుగా పరిచయమయ్యారు. మా అమ్మగారు ఒక దర్శకురాలిగా బాపుగారిని తన గురువుగా భావిస్తుంటారు. మా అమ్మగారితో తీసిన 'బంగారు పిచ్చుక' చిత్రాన్ని బాపుగారు నాతో 'పెళ్లికొడుకు' పేరుతో రీమేక్‌ చేయడం మర్చిపోలేని అనుభూతి. 
 
అపూర్వమైన స్నేహబంధానికి బాపు-రమణలు నిదర్శనం. వారు మన మధ్య లేకపోవడం దురదృష్టకరం. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకొంటున్నాను అని సీనియర్ నరేష్ తన సందేశాన్ని పంపారు.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

Show comments