Webdunia - Bharat's app for daily news and videos

Install App

అక్భరుద్ధీన్‌ను వదిలేది లేదు.. కేసీఆర్‌ భయం లేదు..? బండి సంజయ్

Webdunia
గురువారం, 14 ఏప్రియల్ 2022 (22:13 IST)
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభమైంది. జోగులాంబ గద్వాల జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నుంచి ఈ యాత్ర ప్రారంభమైంది. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆయన పాదయాత్ర ప్రారంభించారు. 
 
అలంపూర్‌లో నిర్వహించిన సభలో మాట్లాడిన బండి సంజయ్ ముఖ్యమంత్రి కేసీఆర్, ఎంఐఎం నేత అక్బరుద్దీన్‌ను ఉద్దేశించి సీరియస్ కామెంట్స్ చేశారు. హిందువుని అని చెప్పుకునే కేసీఆర్‌కి అమ్మవారంటే భయం లేదని.. మజ్లిస్ పార్టీ అంటే భయమని ఎద్దేవా చేశారు.
 
అధికారంలోకి రాగానే పాత కేసులన్నీ తిరగతోడి కేసీఆర్ సంగతి చూస్తానంటూ శపథం చేశారు. విద్వేషపూరిత వ్యాఖ్యల కేసు నుంచి బయటపడిన ఎంఐఎం నేత అక్బరుద్దీన్‌ను వదిలేది లేదన్నారు. హిందువులను నరికి చంపుతానన్న అక్బర్‌ను వదిలే ప్రసక్తే లేదన్నారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

ఇబ్బందికర పరిస్థితుల్లో తల్లికి దొరికిపోయాను : హాస్యనటుడు స్వాతి సచ్‌దేవా

చిరంజీవి - అనిల్ రావిపూడి మూవీ పూజ - హాజరైన సినీ దిగ్గజాలు! (Video)

Naveen Chandra: 28°C సినిమా షూటింగ్ కష్టాలతో పుస్తకం రాబోతోంది

Parada: అనుపమ పరమేశ్వరన్ పరదా నుంచి మా అందాల సిరి సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments