Webdunia - Bharat's app for daily news and videos

Install App

అస్సాం సీఎంపై రగడ: ప్రధాని వెంటనే బర్తరఫ్ చేయాలి

Webdunia
బుధవారం, 16 ఫిబ్రవరి 2022 (12:01 IST)
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ భువనగిరి టౌన్  పోలీస్ స్టేషన్‌లో కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. దేశంలో ప్రజలు తల దించుకుని విధంగా  రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలన్నారు. 
 
కాంగ్రెస్ పార్టీ తరుపున నాలుగు సార్లు ఎమ్మెల్యే అయిన వ్యక్తి అనుచిత వ్యాఖ్యలు చేశారన్నారు. తెలంగాణలో అన్ని పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశామన్నారు.  
 
అస్సాం సీఎంకు నోటీసులు జారీ చేసి క్రిమినల్ చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యమంత్రి హిమంత శర్మను మోడీ వెంటనే బర్తరఫ్ చేయాలన్నారు. అస్సాం సీఎంపై కోర్టులో కేసు కూడా వేస్తామన్నారు. 
 
రాహుల్ గాంధీ నాన్న, తాతలు దేశం కోసం త్యాగాలు చేశారన్నారు కాంగ్రెస్ ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి. పదవులు తృణ ప్రాయంగా వదులుకున్నారనే విషయాన్ని గుర్తించుకోవాలని చెప్పుకొచ్చారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments