రాహుల్‌కు కౌంటరిచ్చిన అసదుద్ధీన్ ఓవైసీ.. హైదరాబాద్ నుంచి...

Webdunia
శుక్రవారం, 3 నవంబరు 2023 (11:46 IST)
తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ అన్ని రాజకీయ పార్టీలలో విమర్శలు, ప్రతివిమర్శలతో దూసుకుపోతున్నారు. రాజకీయ నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ప్రజల్లోకి వెళ్తున్నారు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ఎంఐఎం డబ్బులు తీసుకుని బీజేపీ కోసం పనిచేస్తున్నదని, కాంగ్రెస్‌ను ఓడించడానికి దేశవ్యాప్తంగా పోటీచేస్తున్నదని రాహుల్ ఆరోపించారు. 
 
ఇందుకు ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ రాహుల్ గాంధీకి కౌంటరిచ్చారు. దానికి ప్రతిగా తాము యూపీఏకు మద్దతు ఇవ్వడానికి ఎంత డబ్బు ఇచ్చారని అసదుద్దీన్‌ కౌటర్‌ ఇచ్చారు. దమ్ముంటే రాహుల్‌ గాంధీ హైదరాబాద్‌లో పోటీచేయాలని సవాల్‌ విసిరారు. అప్పుడు ఎంఐఎం సత్తా ఏంటో చూపిస్తామని వ్యాఖ్యానించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బైకర్ నుంచి శర్వా, మాళవిక నాయర్.. ప్రెట్టీ బేబీ సాంగ్ రిలీజ్

Love OTP Review: ట్రెండ్ కు తగ్గ ప్రేమ కథాంశంగా లవ్‌ ఓటిపి.. రివ్యూ

Tandavam song: ఓం నమహ్ శివాయ.. అఖండ తాండవం సాంగ్ రిలీజ్

సత్య, రితేష్ రానా.. జెట్లీ హ్యూమరస్ టైటిల్ పోస్టర్ రిలీజ్

మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ విడుదల చేస్తున్న ఇట్లు మీ ఎదవ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

ఇమామి లిమిటెడ్ వ్యూహాత్మక కేశ్ కింగ్ రీ బ్రాండింగ్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments