Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిడుగుపాటుకు బలైన పేద రైతు కుటుంబం.. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి

Webdunia
సోమవారం, 20 మే 2019 (18:10 IST)
వికారాబాద్ జిల్లా రాజాపూర్‌లో పిడుగు పడి ముగ్గురు మృత్యువాత పడ్డారు. వికారాబాద్ జిల్లా దారుర్ మండలం రాజాపూర్ గ్రామంలో  పొలంలో పనిచేసుకుంటోంది ఓ పేద రైతు కుటుంబం. ఇంతలో భారీగా ఉరుములు, మెరుపులు వచ్చాయి. ఐతే వాటిని లెక్కచేయకుండా ఆ కుటుంబం తమ పొలంలో పనులు చేస్తూ వున్నారు.
 
ఇంతలో భారీ శబ్దంతో వారిపై పిడుగు పడింది. దాంతో ఒకే కుటుంబంలోని ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే చనిపోయారు. తల్లి, కొడుకు, కూతురు చనిపోగా తండ్రి పరిస్థితి విషమంగా మారడంతో ఆసుపత్రికి తరలించారు. తల్లి ఖాజాబీ(45) కూతురు తబస్సుమ్(16) కుమారుడు అక్రమ్(12) అక్కడికక్కడే మృతి చెందారు.
 
తండ్రి ఫక్రుద్దీన్ ఈ నలుగురు కుటుంబ సభ్యులు పొలంలో పని చేస్తుండగా పిడుగు పడి అక్కడికక్కడే మృతి చెందడంతో గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి..  పిడుగుపాటుకు పక్క పొలంలో ఉన్న  మేకలు కూడా చనిపోయాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments