Webdunia - Bharat's app for daily news and videos

Install App

యువతితో హోటల్ గదిలో బీఆర్ఎస్ నేత.. భార్య చేతిలో అడ్డంగా దొరికిపోయాడు..

సెల్వి
శనివారం, 7 జూన్ 2025 (17:07 IST)
బీఆర్ఎస్ నాయకుడు ఓ హోటల్ రూమ్‌లో ఓ యువతితో అడ్డంగా దొరికిపోయిన ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళితే.. బీఆర్ఎస్ నేత గోగుల రాజు అడ్డంగా ఓ యువతితో హోటల్ గదిలో వుంటూ దొరికిపోయాడు. మహబూబాబాద్ అర్బన్, బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా వున్న అతని భార్య 28వ వార్డు మాజీ కౌన్సిలర్ కావడం గమనార్హం. అయితే రాజుకు మరొక యువతితో అక్రమ సంబంధం ఏర్పడింది. 
 
ఇందుకోసం రాజు హోటల్ రూమ్‌ను బుక్ చేసుకుని ఆ యువతితో ఎంజాయ్ చేశాడు. అయితే వున్నట్టుండి ఆతని భార్య హోటల్ రూమ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అంతే సీన్ మారిపోయింది. యువతితో కలిసి వున్న తన భర్తను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. అంతే భర్తను యువతిని చితకబాదింది. ఇంకా పోలీసులకు సమాచారం ఇచ్చింది. ఇంతలో రాజు అక్కడ నుంచి పారిపోయాడు. మాజీ కౌన్సిలర్ అనురాధ ఫిర్యాదు మేరకు గోగుల రాజు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

90 సెకన్ల డెడ్ హ్యాంగ్ ఛాలెంజ్‌ను స్వీకరించిన సమంత రూతు ప్రభు (video)

Lavanya Tripathi: పెండ్లిచేసుకున్న భర్తను సతీ లీలావతి ఎందుకు కొడుతోంది ?

మళ్లీ వార్తల్లో నిలిచిన సినీ నటి కల్పిక.. సిగరెట్స్ ఏది రా.. అంటూ గొడవ (video)

Cooli: నటీనటులతో రజనీకాంత్ కూలీ ట్రైలర్ అనౌన్స్ మెంట్ పోస్టర్ రిలీజ్

ANirudh: మనసులో భయం మరోపక్క మంచి సినిమా అనే ధైర్యం : విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments