Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాకు చెప్పకుండా మాధవీలతకు టికెట్ ఎందుకు ఇచ్చారు: రాజాసింగ్

ఐవీఆర్
బుధవారం, 3 ఏప్రియల్ 2024 (17:52 IST)
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కి మధ్య గ్యాప్ ఏర్పడిందంటూ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ గ్యాప్ కి కారణం హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి ఎంపికేనంటున్నారు. తను పంపిన అభ్యర్థుల లిస్టును పక్కన పడేసి కొత్త వ్యక్తికి సీటు ఇవ్వడాన్ని రాజాసింగ్ ఓర్చుకోలేకపోతున్నారట.
 
ఈ కారణంగా ఆయన ఎన్నికల ప్రచారంకు దూరంగా వుంటున్నారు. తనను సంప్రదించకుండా కనీసం ప్రాధమిక సభ్యత్వం కూడా లేని మాధవీలతకు టిక్కెట్ ఎందుకు ఇచ్చారని ఆయన అసహనం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఈ అసంతృప్తితో వున్న ఆయన ఇటీవల జరిగిన అమిత్ షా మీటింగులకు గైర్హాజరు అయ్యారు.
 
హైదరాబాద్ లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలలో గోషా మహల్ కూడా వుంది. మీడియాలో వస్తున్న వార్తల నేపధ్యంలో గోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను కలిసి ప్రచారానికి సంబంధించి నిర్ణయం తీసుకుంటామనంటూ భాజపా అభ్యర్థి మాధవీలత చెప్పారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హసన్ లాంచ్ చేసిన నవీన్ చంద్ర నటించిన లెవెన్ గ్రిప్పింగ్ ట్రైలర్

కిష్కింధపురి ఫస్ట్ గ్లింప్స్ లో కొన్ని తలుపులు తెరవడానికి వీలు లేదు

పహాల్గాం షూటింగ్ జ్ఞాపకాలు షేర్ చేసుకున్న హీరోయిన్ నభా నటేష్

వరుణ్ తేజ్‌చిత్రంలో ఐటెం సాంగ్ చేస్తున్న దక్ష నాగర్కర్ !

నేటి, రేపటి తరానికి కూడా ఆదర్శం పద్మభూషణ్ బాలకృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

తర్వాతి కథనం
Show comments