Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాటుకోడి తిందామనుకుంటే.. వాటికి కూడా బర్డ్ ఫ్లూ.. మటన్ ధరలు?

సెల్వి
శుక్రవారం, 21 ఫిబ్రవరి 2025 (19:01 IST)
బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్‌తో ఫారం, బ్రాయిలర్ కాకుండా.. నాటుకోడి వైపు జనం మళ్లుతున్నారు. గోదావరి జిల్లాల్లో ఇప్పుడు నాటుకోళ్లు కూడా బర్డ్ ఫ్లూ వల్ల చనిపోతున్నాయి. దాంతో.. కోళ్ల వ్యాపారులు లబోదిబోమంటున్నారు. నిండా మునిగిపోయామని తీవ్ర ఆవేదన చెందుతున్నారు. గోదావరి జిల్లాల్లో వారు చికెన్ కొనుక్కుందామన్నా దొరకని పరిస్థితి ఉంది.
 
తాము రూ.100 కోట్ల దాకా నష్టపోయామని పౌల్ట్రీ రైతులు చెబుతున్నారు. కేంద్రం, రాష్ట్రాల ప్రభుత్వాలు తమను ఆదుకోవాలని అంటున్నారు. రోజూ వేలల్లో కోళ్లు చనిపోతున్నాయనీ.. ఇన్ని రోజులూ.. నాటుకోళ్లకు ఈ వ్యాధి రాలేదు కదా అనుకుంటే ఇప్పుడు అవి కూడా చనిపోతున్నాయని కోళ్ల వ్యాపారులు వాపోతున్నారు. 
 
కొంతమంది ఏపీ నుంచి రహస్యంగా తక్కువ ధరకు కోళ్లను తెలంగాణకు తెస్తున్నారు. అందువల్ల తెలంగాణలో చికెన్ షాపుల్లో కూడా బర్డ్ ఫ్లూ ఉన్న కోళ్లను అమ్మే ప్రమాదం ఉంది. అందుకే.. అధికారులు షాపులను క్లోజ్ చేయిస్తున్నారు. అయితే మటన్ ధరలు ఇక కొండెక్కే అవకాశం వుందని టాక్ వస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pranitha: అందమైన ప్రణిత సుభాష్ పవర్‌ఫుల్ రిటర్న్‌కు సిద్ధమవుతోంది

Rajani: రజనీకాంత్ స్టామినా 75 ఏళ్ల వయసులో కూడా తగ్గెదేలే

Naga Shaurya : బ్యాడ్ బాయ్ కార్తీక్ నుంచి నాగశౌర్య, విధి ఫస్ట్ సింగిల్

Nani: ది ప్యారడైజ్ నుంచి రగ్గడ్, స్టైలిష్ అవతార్‌లో నాని

Rukmini : కాంతార చాప్టర్ 1 నుంచి కనకావతి గా రుక్మిణి వసంత్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూర్చుని చేసే పని, పెరుగుతున్న ఊబకాయులు, వచ్చే వ్యాధులేమిటో తెలుసా?

Heart attack: వర్షాకాలంలో గుండెపోటు ప్రమాదం ఎక్కువా?

కాలిఫోర్నియా బాదంతో ఆరోగ్యకరమైన రీతిలో రక్షా బంధన్‌ను వేడుక చేసుకోండి

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments