Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను 64 మంది సీఎం క్యాండిడేట్లు అన్నా కానీ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఒకే ఒక్కడు రేవంత్ రెడ్డికేగా...

Webdunia
బుధవారం, 6 డిశెంబరు 2023 (11:47 IST)
కర్టెసి-ట్విట్టర్
రేవంత్ రెడ్డి రేపు ఉదయం తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. కాంగ్రెస్ అధిష్టానం సీఎం పేరును చెప్పేవరకూ మీడియా కాంగ్రెస్ సీనియర్ నాయకులను ఈ పదవి గురించి ప్రశ్నల మీద ప్రశ్నలు సంధించారు. దీనికి వారు కూడా తమదైన శైలిలో స్పందించారు. నిన్న మాజీమంత్రి శ్రీధర్ బాబు సీఎం పోస్టు గురించి అడిగితే... కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన 64 మంది ఎమ్మెల్యేలు సీఎం అభ్యర్థులేనంటూ తనదైన స్టైల్లో సెటైర్ వేసారు. కట్ చేస్తే నిన్న సాయంత్రం అధిష్టానం రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా ప్రకటించింది. దాంతో ఇక కాంగ్రెస్ సీనియర్లందరూ రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తదితరులు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.

I congratulate my party colleague and PCC President Revant Reddy for being named as the CM designate of Telangana. Let us work together to deliver the promises and guarantees we gave to the people of Telangana and work for a better Telangana. pic.twitter.com/g1mQjx3p5G

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బ్రహ్మా ఆనందం నుంచి లిరికల్ సాంగ్ ఆనందమానందమాయే.. రిలీజ్

నేను మీ నాగార్జునను.. ఇరానీ ఛాయ్‌, కరాచీ బిస్కెట్‌, హైదరాబాద్ బిర్యానీ... (Video)

తల్లి లేని ప్రపంచమే లేదు అందుకే కథను నమ్మి తల్లి మనసు తీశా: ముత్యాల సుబ్బయ్య

ఎన్నో అవార్డులు, రివార్డులతో సాయి కుమార్ 50 ఏళ్ల ప్రస్థానం

మహేష్‌బాబు విడుదల చేసిన సుకృతి వేణి గాంధీ తాత చెట్టు ట్రైలర్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

ఆముదం నూనెతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రూట్ కేక్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

తర్వాతి కథనం
Show comments