Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాదులో వ్యభిచారం ముఠా గుట్టు రట్టు.. విదేశీ అమ్మాయిలను తీసుకొచ్చి?

సెల్వి
బుధవారం, 29 జనవరి 2025 (12:10 IST)
హైదరాబాదులో వ్యభిచారం ముఠా గుట్టు రట్టు అయ్యింది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ పరిధిలోని గౌలిదొడ్డిలోని రెండు అపార్ట్ మెంట్‌లలో ఈ వ్యవహారం నడుస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో సోదాలు జరిగాయి. 
 
ఈ దాడుల్లో విదేశీ యువతను ట్రాప్ చేసి వ్యభిచారం చేసిన ముఠాను పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠా సభ్యులు ఆన్‌లైన్ ద్వారా విటులను ఆకర్షించి వ్యభిచారం చేయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
 
ఇంకా మరో తొమ్మిది మందిని కాపాడారు. ఉపాధి పేరుతో ఆఫ్రికన్ యువతులను హైదరాబాద్ రప్పించి బలవంతంగా వ్యభిచారంలోకి దించారు. ఈ నేపథ్యంలోనే ముగ్గురు సభ్యుల ముఠాని పోలీసులు పట్టకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇంకా మనదేశంలో పాక్‌కు మద్దతిచ్చేవాళ్లున్నారా? శుద్దీకరణ జరగాల్సిందే: లావణ్య కొణిదెల

భాను దర్శకత్వంలో వినూత్న ప్రేమకథతో చిత్రం రాబోతోంది

షాలిని ఎన్నో త్యాగాలు చేసింది - ఈ క్రెడిట్ అంతా ఆమెదే : అజిత్ కుమార్

కన్నప్ప వర్సెస్ సింగిల్ మూవీ ట్రైలర్స్ కు నెటిజన్లు కామెంట్లు !

శోభిత ప్రెగ్నెన్సీ అవాస్తవమేనా ! సన్నిహితవర్గాలు ఏమంటున్నారంటే.. !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మ కాయలు నెలల తరబడి తాజాగా నిల్వ చేయాలంటే?

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments