Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుర్రంపై ఫుడ్ డెలివరీ చేసిన డెలివరీ బాయ్... ఎక్కడ? (వీడియో)

Webdunia
బుధవారం, 3 జనవరి 2024 (09:11 IST)
కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన హిట్ అండ్ రన్ చట్టానికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ట్రక్, లారీ డ్రైవర్లు మంగళవారం సమ్మెకు దిగారు. ఈ సమ్మె కారణంగా దేశంలోని అనేక ప్రాంతాల్లో పెట్రోల్ కొరత ఏప్పడింది. వాహనాల్లో పెట్రోల్ లేకపోవడంతో అనేక మంది ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించారు. ఇలాంటి వారిలో జొమాటో సంస్థకు చెందిన ఓ డెలివరీ బాయ్‌కు వినూత్న ఆలోచన వచ్చింది. 
 
కస్టమర్ ఆర్డర్ ఇచ్చిన ఆహార పదార్థాలను హోటల్ నుంచి తీసుకుని, గుర్రంపై వెళ్లి సకాలంలో డెలవరీ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఈ దృశ్యం హైదరాబాద్ నగరంలోని చెంచల్‌గూడ వద్ద ఇంపీరియల్ హోటల్ సమీపంలో కనిపించింది. ప్రస్తుతం ఈ వీడియో జాతీయ మీడియాతో పాటు.. ఇతర సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఆ వీడియోను మీరు కూడా చూడండి. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మా డాడీ మనస్తత్వాన్ని తప్పుగా అర్థం చేసుకున్నాం : నారా బ్రాహ్మణి

అలనాటి నటి పుష్పలత కన్నుమూత..

మెడలో మంగళసూత్రం బరువైందమ్మా? భర్తకు తేరుకోని షాకిచ్చిన 'మహానటి'!!

అభిమానులకు జూ.ఎన్టీఆర్ విజ్ఞప్తి.. ఓర్పుగా ఉండాలంటూ ప్రకటన

చిన్న చిత్రాలే పెద్ద సౌండ్ చేస్తున్నాయి.. నిర్మాత రాజ్ కందుకూరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

క్యాన్సర్ వ్యాధిని తగ్గించగల 8 ఆహారాలు

పిల్లల కడుపుకు మేలు చేసే శొంఠి.. ఎలాగంటే..?

మహిళలకు స్టార్ ఫ్రూట్ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments