Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరంగల్‌లో దారుణం.. వృద్ధురాలి హత్య.. ఫైనాన్స్ వ్యాపారం చేస్తూ..?

Webdunia
శుక్రవారం, 15 డిశెంబరు 2023 (22:11 IST)
వయోబేధం లేకుండా మహిళలపై అకృత్యాలు పెరిగిపోతున్నాయి. తాజాగా వరంగల్‌లో దారుణం చోటుచేసుకుంది. 68 ఏళ్ల వృద్ధురాలిని అర్ధనగ్నంగా చేసి అత్యంత దారణంగా హత్య చేశారు. వివరాల్లోకి వెళితే.. వరంగల్ కాజీపేటలోని రహమత్ నగర్‌కు చెందిన ఓ వృద్ధురాలు విజయ హత్యకు గురైంది. స్థానికంగా ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్న ఆ వృద్ధురాలిని హతమార్చారు దుండగులు. 
 
కాగా ఫైనాన్స్ దందా చేస్తున్న విజయ డబ్బుల విషయంలో ఖరాఖండీగా వ్యవహరిస్తూ ఉండేది. గురువారం బయటికి వెళ్లి ఆ వృద్ధురాలు ఇంటికి తిరగలేదు. దీంతోనే అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దీంతో కాలనీలో నడిరోడ్డుపై విజయ విగతజీవిగా విజయ కనిపించింది. అది చూసి బోరున విలపించిన కుటుంబ సభ్యులు వెంటనే కాజీపేట పోలీసులకు సమాచారం అందించారు.
 
పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తును వేగవం చేశారు. ఇదంతా దోపిడీ దొంగల పని కావచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమెపై వున్న బంగారం, నగదు కనిపించలేదని పోలీసులు చెప్పారు. విజయ ఉండే ఇంటి గల్లీలో సీసీ కెమెరాలు లేకపోవడంతో ఆ పక్కన ఉన్న ఏరియాల్లో ఉన్న కెమెరాలను పరిశీలించే పనిలో పడ్డారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్య 2, ఆదిత్య 369 సినిమాలకు అంతక్రేజ్ దక్కలేదా?

సీతారాములు, రావణుడు అనే కాన్సెప్ట్‌తో కౌసల్య తనయ రాఘవ సిద్ధం

మరో వ్యక్తితో శృంగారం కోసం భర్తను మర్డర్ చేసే రోజులొచ్చాయి, నీనా గుప్తాకి రివర్స్ కామెంట్స్

Charmi: విజయ్ సేతుపతి, పూరి జగన్నాధ్ చిత్రం టాకీ పార్ట్ సిద్ధం

థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతున్న అరి’సినిమా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments