రాయదుర్గంలో రికార్డు స్థాయిలో భూమి ధర.. ఎకరం భూమి రూ.177 కోట్లు

ఠాగూర్
సోమవారం, 6 అక్టోబరు 2025 (22:37 IST)
హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్ బూమ్ ఒక్కసారిగా తారాస్థాయికి పెరిగిపోయింది. నగర శివారు ప్రాంతమైన రాయదుర్గం నాలెడ్జ్ సిటీలో ఎకరం భూమి ధర ఏకంగా రూ.177 కోట్లు పలికింది. ఈ ప్రాంతంలోని ప్రభుత్వ స్థలాన్ని తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ తాజాగా వేలం వేసింది. 
 
ఈ వేలం పాటల్లో పాల్గొన్న ఎంఎస్ఎన్ అనే రియల్ ఎస్టేట్ కంపెనీ ఎకరం స్థలాన్ని ఏకంగా రూ.177 కోట్లు చెల్లించి కొనుగోలు చేసింది. ఒక ఎకరం రూ.177 కోట్లు చెప్పున మొత్తం 7.6 ఎకరాల భూమిని రూ.1357 కోట్లకు కొనుగోలు చేసింది. 
 
ఇదిలావుంటే, తెలంగాణ హౌసింగ్ బోర్డు ఫ్లాట్ల విక్రయాల్లోనూ రికార్డు స్థాయి ధరలు నమోదయ్యాయి. కుతుబుల్లాపూర్‌ పరిధిలోని చింతల్‌లో చదరపు గజం రూ.1.14 లక్షలకు అమ్ముడుపోయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Manchu Manoj : గాంధీకి, బ్రిటీష్ వారికి సవాల్ గా మారిన డేవిడ్ రెడ్డి గా మంచు మనోజ్

Samantha Prabhu : అనాథలతో లైట్ ఆఫ్ జాయ్ 2025 దీపావళి జరుపుకున్న సమంత

Atlee: శ్రీలీల, బాబీ డియోల్ కాంబినేషన్ లో అట్లీ - రాణ్వీర్ సింగ్ చిత్రం

Samyuktha: ది బ్లాక్ గోల్డ్ లో రక్తపు మరకలతో రైల్వే ఫ్లాట్ పై సంయుక్త ఫస్ట్ లుక్

తప్పుకున్న డైరెక్టర్.. బాధ్యతలు స్వీకరించిన విశాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments