Webdunia - Bharat's app for daily news and videos

Install App

Lawyer: హైదరాబాదులో దారుణం: అడ్వకేట్‌ను కత్తితో దాడి చేసి హత్య- డాడీని అలా చేశారు (Video)

సెల్వి
సోమవారం, 24 మార్చి 2025 (12:20 IST)
హైదరాబాదులో దారుణం చోటుచేసుకుంది. ఓ లాయర్‌ దారుణంగా హత్యకు గురైయ్యాడు. వివరాల్లోకి వెళితే.. చంపాపేట డివిజన్ ఐఎస్ సదన్‌లో న్యాయవాది ఇజ్రాయెల్‌ను దస్తగిరి అనే వ్యక్తి కత్తితో పొడిచి చంపేశాడు. ఇజ్రాయెల్ ఇంట పనిచేసే మహిళను దస్తగిరి వేధింపులకు గురిచేయడంతో.. బాధితురాలి తరపున ఇజ్రాయేల్ పోలీసులకు ఫిర్యాదు చేయడమే ఈ హత్యకు కారణమని పోలీసులు చెప్తున్నారు. 
 
ఈ ఫిర్యాదు కారణంగా ఇజ్రాయెల్‌‌పై కక్ష్య పెంచుకుని అడ్వకేట్‌పై కత్తితో దాడి చేసి హత్య చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదుచేసి నిందితుడి కోసం గాలించారు. ఇంతలో హత్య అనంతరం ఐఎస్ సదన్ పోలీస్ స్టేషన్‌లో నిందితుడు దస్తగిరి లొంగిపోయాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏపీ సీఎం చంద్రబాబుకు బహుమతి ఇచ్చిన పూనమ్ కౌర్

Rajamouli: ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా యమదొంగ రీ రిలీజ్

జలియాన్‌వాలా బాగ్ హత్యాకాండ కేసరి ఛాప్టర్ 2 తెలుగు లో రాబోతోంది

Kamlhasan: సిద్ధాంత పోరాటంగా థగ్ లైఫ్ యాక్షన్-ప్యాక్డ్ ట్రైలర్ రిలీజ్

చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ కోసం కూడా కథలు సిద్ధం చేశాం : డైరెక్టర్ విజయ్ కనకమేడల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments