కొండాపూర్‌లో డాగ్ పార్క్... దేశంలోనే మొట్టమొదటిది ఇదే..

సెల్వి
బుధవారం, 16 అక్టోబరు 2024 (22:48 IST)
హైదరాబాద్ కొండాపూర్‌లో ఉన్న నగరంలోని ఏకైక పెట్ పార్క్‌ను కొత్త ఆటలతో కూడిన అంశాలతో పునర్నిర్మిస్తున్నారు. దేశంలోనే తొలిసారిగా హైదరాబాదులోని కొండాపూర్‌లో ఈ డాగ్ పార్క్ నిర్మించారు. ఈ పార్క్ వద్ద చాలా పెంపుడు జంతువులు శునకాలు వాకింగ్ చేస్తాయి. దీనిని 'డాగ్ పార్క్' అని కూడా పిలుస్తారు.
 
ఈ పార్కుకు కొత్తగా అదనంగా టన్నెల్ పోర్ట్, డాగీ క్రాల్ లాడెర్, బ్యాలెన్స్ హౌస్, వంతెన రాంప్ ఉంటాయి. ఇతర సౌకర్యాలలో వాకింగ్ ర్యాంప్, రెండు టీటర్-టోటర్లు, మినీ-మౌంటైన్ క్లైమ్, క్రాస్ఓవర్ డబుల్ రాంప్ ఉన్నాయి.
 
ఇకపోతే.. పెట్ పార్కులు విదేశాలలో సర్వసాధారణం, కానీ భారతదేశంలో అలాంటి సదుపాయం లేదు. పెంపుడు జంతువులను సాధారణంగా పార్కుల్లోకి అనుమతించరు. అందుకే హైదరాబాదులో పెట్స్ కోసం ప్రత్యేక పార్కును ఏర్పాటు చేశారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ స్పిరిట్ మూవీ ప్రారంభమైంది... చిరంజీవి ముఖ్య అతిథిగా..

మతం పేరుతో ఇతరులను చంపడం - హింసించడాన్ని వ్యతిరేకిస్తా : ఏఆర్ రెహ్మాన్

సినీ నటి హేమకు కర్నాటక కోర్టులో ఊరట.. డ్రగ్స్ కేసు కొట్టివేత

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments