Secunderabad: సికింద్రాబాద్‌లో 45కిలోల గంజాయిని స్వాధీనం

సెల్వి
శనివారం, 5 జులై 2025 (17:18 IST)
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో గంజాయిని అక్రమంగా తరలిస్తున్నారనే ఆరోపణలతో ముగ్గురు మహిళలు సహా నలుగురిని ప్రభుత్వ రైల్వే పోలీసులు అరెస్టు చేసి, వారి నుండి 45 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో బాలి అతిష్ పవార్, రోహిత్ గడాజీ, రజని రోహిత్, పద్మ అశోక్ అనే వ్యక్తులను అరెస్టు చేశారు. 
 
వివరాల్లోకి వెళితే.. బాలి అతిష్ పవార్, మరో ముగ్గురు అరెస్టు చేసిన వ్యక్తులతో కలిసి ఒడిశాకు చెందిన భూరా,   ఆశిష్ కుమార్ నుండి గంజాయిని కొనుగోలు చేశారు. "ఆ మహిళలు గంజాయిని ఒడిశాలో తక్కువ ధరకు కొనుగోలు చేసి, మహారాష్ట్రలో ఎక్కువ ధరకు విక్రయించారు. 
 
శుక్రవారం, ఒడిశా నుండి గంజాయిని కొనుగోలు చేసిన నలుగురు వ్యక్తులు రైలులో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. వారు మరొక రైలు ఎక్కేందుకు వేచి ఉండగా, సిబ్బంది వారిని పట్టుకున్నారని జీఆర్బీ తెలిపింది. పరారీలో ఉన్న నిందితులను పట్టుకోవడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nandamuri Kalyan: ఛాంపియన్ తో 35 ఏళ్ల తర్వాత నందమూరి కళ్యాణ్ చక్రవర్తి రీఎంట్రీ

మంత్రి సీతక్క లాంచ్ చేసిన కామాఖ్య ఇంటెన్స్ థ్రిల్లింగ్ ఫస్ట్ లుక్

ఘంటసాల ది గ్రేట్ మూవీ మరో శంకరాభరణం అవుతుందన్న ప్రముఖులు

నేను నమ్మితే షూటింగ్ కు కూడా ఎప్పుడో గానీ వెళ్లను : నిర్మాత కేఎల్ దామోదర ప్రసాద్

Akhil Akkineni : ప్రశాంత్ నీల్ తో అఖిల్ అక్కినేని చిత్రం ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

తర్వాతి కథనం
Show comments