Webdunia - Bharat's app for daily news and videos

Install App

tiger attack: పంట పొలంలోకి చిరుత.. చెట్టెక్కి కూర్చున్న రైతు.. ఎక్కడ?

సెల్వి
శుక్రవారం, 6 డిశెంబరు 2024 (12:04 IST)
భీమిని మండలం చెన్నాపూర్ గ్రామంలో పత్తి పొలంలో పులి ఎదురుకావడంతో రైతులు గురువారం కొన్ని గంటలపాటు ఆందోళనకు గురయ్యారు. చెట్టు ఎక్కి పులి నుంచి తప్పించుకున్నామని చెప్పారు.
 
 అనంతరం రైతులు మీడియాతో మాట్లాడుతూ పత్తి పొలంలో పులి సంచరించడం చూశామని, పులి బారి నుంచి తప్పించుకునేందుకు చెట్టుపైకి ఎక్కామని చెప్పారు. తమ పొలంలోకి చొరబడిన పులి అక్కడ నుంచి వెళ్లే వరకు చెట్టుపైనే కూర్చుని వున్నానని ఆ రైతు వెల్లడించారు. 
 
కొద్దిసేపటి తరువాత, పులి అడవుల్లోకి అదృశ్యమైందని, వారు సంఘటన గురించి అటవీ అధికారులకు, స్థానికులకు సమాచారం అందించారని తెలిపారు. శుక్రవారం నుంచి జంతువును గుర్తించే ప్రక్రియను పునఃప్రారంభిస్తామని వారు తెలిపారు.
 
రైతులు గుంపులుగా వ్యవసాయ పనులు చేపట్టాలని, ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే పొలాల్లోకి వెళ్లాలని సూచించారు. విద్యుత్ కంచెలు ఏర్పాటు చేయడం ద్వారా పులులకు హాని కలిగించవద్దని వారు గ్రామస్తులను అభ్యర్థించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా మనసుకు చేరువైన పాత్ర ఏదీ లేదు : పవన్ కళ్యాణ్

హీరో విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు

Sekhar Kammula: సరస్వతి దేవి తల ఎత్తుకొని చూసే సినిమా కుబేర : శేఖర్ కమ్ముల

రవితేజ, రిచా గంగోపాధ్యాయ్ బ్లాక్ బస్టర్ మిరపకాయ్ రీ రిలీజ్

ఫ్యామిలీ ఫెయిల్యూర్ స్టోరీ నేపథ్యంగా స:కుటుంబానాం చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments