Webdunia - Bharat's app for daily news and videos

Install App

గచ్చిబౌలిలో దారుణ హత్య- షాకింగ్ వీడియో వైరల్

సెల్వి
శుక్రవారం, 3 మే 2024 (22:01 IST)
Crime
గచ్చిబౌలిలో దారుణ హత్య చోటుచేసుకుంది. గచ్చిబౌలి అంజయ్య నగర్‌లో హోటల్ యజమాని శ్రీనివాస్ (54) తలపై ఇనుప రాడ్‌తో దుండగుడు ఒక్కసారిగా దాడి చేయడంతో మృతిచెందాడు. ఈ వీడియోలో హోటల్ రిసెప్షన్‌ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. 
 
కుర్చీపై కూర్చిండి వుండిన హోటల్ యజమానిపై వెలుపల నుంచి గునపంతో వచ్చిన వ్యక్తి దాడి చేశాడు. రెండు దెబ్బలకే యజమాని ప్రాణాలు కోల్పోయాడు. 
 
దాడికి పాల్పడిన వ్యక్తిని ఆ హోటల్‌లోని వ్యక్తులు అడ్డుకున్నారు. ఈ ఘటనపై వివరాలు తెలియాల్సి వుంటుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments