Webdunia - Bharat's app for daily news and videos

Install App

Breaking News: హైదరాబాద్‌లోని సిటీ సివిల్ కోర్టులో బాంబు బెదిరింపు

సెల్వి
మంగళవారం, 8 జులై 2025 (13:31 IST)
హైదరాబాద్‌లోని సిటీ సివిల్ కోర్టులో బాంబు బెదిరింపు రావడంతో పోలీసులు వెంటనే స్పందించారు. ఆవరణలో బాంబు పెట్టారని వ్యక్తులు చెప్పడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. దీని ఫలితంగా కోర్టు సిబ్బంది, సందర్శకులు వెంటనే ఖాళీ చేయబడ్డారు. చీఫ్ మెజిస్ట్రేట్ అన్ని కోర్టు కార్యకలాపాలను నిలిపివేసి, తనిఖీలు నిర్వహిస్తున్నంత వరకు కోర్టును మూసివేయాలని ఆదేశించారు. 
 
న్యాయవాదులు, హాజరైన వారిని త్వరగా ఖాళీ చేయించారు. దీనితో స్పెషలిస్ట్ డాగ్, బాంబు డిస్పోజల్ బృందాలు ఆ ప్రాంతాన్ని పూర్తిగా తనిఖీ చేయడానికి వీలు కల్పించారు. దర్యాప్తులు జరుగుతున్నందున, బెదిరింపులకు సంబంధించి వివరాలు అస్పష్టంగానే ఉన్నాయి. విచారణ సాగుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఘోరాలు, సాధువులు, నాగ సాధువులకు ప్రదర్శించిన కన్నప్ప చిత్రం

హ్రుతిక్ రోషన్ ఎమోషన్ భావాలతో వార్ 2 కేక్ కటింగ్ తో షూటింగ్ పూర్తి

Siddharth: నేను కూడా లైఫ్ ని రెండుసార్లు రీసెట్ చేశాను : హీరో సిద్ధార్థ్

న్యూ టాలెంట్ కు సపోర్ట్ గా నిలుస్తున్న హీరో కిరణ్ అబ్బవరం

Upasana: నా భర్తకి అయ్యప్ప స్వామి, నాకు సాయి బాబా పట్ల విశ్వాసం : ఉపాసనా కామినేని కొణిదెల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments