ఫ్రిజ్‌లో బిర్యానీ ప్యాకెట్లు.. ఇప్పుడేమో కేకులో పురుగులు

సెల్వి
శుక్రవారం, 10 ఏప్రియల్ 2026 (11:42 IST)
హైదరాబాదులో ఆహారం కల్తీపై పలు కేసులు నమోదవుతున్నాయి. ఇటీవల ఫ్రిజ్‌లో వుంచిన బిర్యానీ ప్యాకెట్లను డెలీవరీ చేసిన ఘటన మరవక ముందే.. మాదాపూర్‌లో కేకులో పురుగులు కనిపించాయి.

మాదాపూర్‌లో ఉన్న బింజ్ అండ్ బాష్ సంస్థను సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు సీల్ చేశారు. ప్రైవేట్ థియేటర్, పుట్టినరోజు వేడుకల కోసం ప్రత్యేక ఆర్డర్లను అందించే ఈ సంస్థ ఇచ్చిన కేకులో పురుగులు వుండటం చూసి కస్టమర్లు షాకయ్యారు. ఆ కేకులో పురుగులు ఉన్నాయని అధికారులకు ఫిర్యాదు చేశారు. 
 
దీనికి సంబంధించిన ఒక వీడియోలో, కేకు లోపల పురుగులు కనిపించనప్పటికీ, ఆ కేకులను భద్రపరిచిన రిఫ్రిజిరేటర్ మాత్రం అత్యంత దారుణమైన స్థితిలో ఉంది. అంతేకాకుండా, అక్కడ అందించే ఫ్రోజెన్ డెజర్ట్స్ ఉంచిన రిఫ్రిజిరేటర్ కూడా అపరిశుభ్రంగా ఉన్నట్లు గుర్తించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Singer Mangli: సింగర్ మంగ్లీ, సోదరుడిపై కేసు నమోదు.. ఎందుకో తెలుసా?

సినిమా ఫెయిల్ అయితే ఎంత బాధగా ఉంటుందో తెలుసు : విజయ్ దేవరకొండ

జన నాయగన్ సినిమా లీక్ అనుకోకుండా జరిగింది... వ్యవస్థ వైఫల్యం : కమల్ హాసన్

Rajinikanth : జైలర్ 2లో షారుఖ్ ఖాన్ ప్లేస్‌లో పవన్ కళ్యాణ్ నటిస్తున్నాడా ?

Gopichand:,గోపీచంద్ 33 టైటిల్ గ్లింప్స్, ఎపిక్ పోస్టర్ టీజర్ రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పెళ్లికి ముదే ప్రెగ్నెన్సీ... కక్కుర్తిపడకండి.. కాండం మరవకండి.. డాక్టర్ అడ్వైస్ (వీడియో)

ఎస్‌బీఐ లైఫ్ యొక్క థాంక్స్ ఏ డాట్ బ్రెస్ట్ క్యాన్సర్ అవగాహన కార్యక్రమం

కలబంద రసం ఆరోగ్య రహస్యాలు

హైబీపీ వుందా? ఐతే ఈ ఫ్రూట్స్ తిని చూడండి

మహిళల పాదరక్షలపై క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను ప్రవేశపెట్టిన పారాగాన్

తర్వాతి కథనం
Show comments