Webdunia - Bharat's app for daily news and videos

Install App

అహంకారం- అభివృద్ధి, ఈ రెండే కేసీఆర్‌ను ఓడించాయా?

Webdunia
గురువారం, 7 డిశెంబరు 2023 (15:04 IST)
కేసీఆర్‌కి అహంకారం వుందా? కొత్తగా ఇప్పుడే అది కనబడిందా అంటే కాదనే సమాధానం వస్తుంది చాలామంది నుంచి. ఎందుకంటే తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన వాడిన భాష చూస్తే అర్థమవుతుంది. ఒక దశలో సీమాంధ్రకు చెందిన ప్రజలను నానా మాటలు అన్నారు. అప్పట్లో అవి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మాట్లాడినవిగా పరిగణించారు జనం. కానీ కేసీఆర్ అప్పటికీ ఇప్పటికీ అదే స్థాయిలో ప్రత్యర్థులపై విరుచుకపడుతుంటారు.

తెలంగాణకి ముందు కానీ తర్వాత కానీ అదే జరిగింది. ఐతే రాష్ట్రం వచ్చాక కూడా ఆయనలో ఏమార్పూ రాలేదు. ఆ విషయాన్ని ప్రత్యర్థి పార్టీ కాంగ్రెస్ క్యాష్ చేసుకున్నది. సహజంగా మనిషికి కోటి రూపాయలు ఇచ్చినా... మర్యాదగా ప్రవర్తించకపోతే అది జీవితాంతం గుర్తిండిపోతుంది. ఆ మర్యాద కేసీఆర్ దగ్గర లేదనీ, అహంకారం ఎక్కువైందనే ప్రచారం బాగా జరిగింది. దాంతో ప్రజల్లో విపరీతంగా నాటుకుపోయి ఆయన పార్టీ పరాజయానికి ఒక కారణమైంది.
 
<

This is after 2018 elections KCR head weight baga confidence ga unnadu kani ippudu press ni face cheydam led @ncbn ki return gift istha ani sarcastic ga cheppadu

Ippudu mem return gift isthunam pic.twitter.com/vaay36Tlyk

— Shelby (@manishini9) November 30, 2023 >బహుశా తదుపరి ప్రభుత్వం కూడా మనదే కనుక అప్పుడు అభివృద్ధి చేయవచ్చులే అనుకుని వుంటారేమో కానీ ప్రజలు అప్పటివరకూ ఓర్పు వహించలేరు కదా. అందుకే... ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో భారాస ఘోరంగా ఓడిపోయింది. కనుక ప్రజలు ఇదివరకటిలా కాదు... ఫలితం లేకపోతే ఎంతటివారినైనా నిర్దాక్షిణ్యంగా పక్కన కూర్చోబెట్టేస్తారనేందుకు తెలంగాణ ఫలితాలే ఉదాహరణ.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో సింగర్ అవసరమే లేదు : సింగర్ రమణ గోగుల

అల్లు అర్జున్ సేఫ్‌గా బయటపడేందుకు చిరంజీవి మాస్టర్ స్కెచ్ ?

జనవరి 1 న విడుదల కానున్న క్రావెన్: ది హంటర్

బచ్చల మల్లి పదేళ్ళ పాటు గుర్తుండిపోయే సినిమా : అల్లరి నరేష్

మనోజ్ ఫిర్యాదులో నిజం లేదు .. మంచు విష్ణు గొడవ చేయలేదు : తల్లి నిర్మల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్త్రీలకు ఎడమ వైపు పొత్తికడుపు నొప్పి, తగ్గేందుకు ఇంటి చిట్కాలు

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

ట్రెండ్స్ సీజన్ క్లోజింగ్ సేల్, ప్రత్యేకమైన తగ్గింపు ఆఫర్‌లు

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments